S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 22:53

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 22: చర్లగూడెం ప్రాజెక్టు నీటిని సంస్థాన్‌నారాయణఫురం మండలంలోని అన్ని ప్రధాన చెరువుల్లోకి నింపడానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందంతో పాటు, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, అఖిలపక్షనాయకులు, రైతులు ఆదివారం మండలంలోని చెరువులను పరిశీలించారు.

01/22/2017 - 22:52

నాంపల్లి, జనవరి 22: నాల్గవ కాన్పుకు కూడా ఆడపిల్ల పుట్టిందని కన్నబిడ్డను ఇతరులకు అప్పగించి చనిపోయిందని ప్రచారం చేసిన ఘటనను గుర్తించిన ఐసిడిఎస్ అధికారులు శిశువు ఆచూకిని తెలుసుకొని కౌన్సిలింగ్‌తో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

01/22/2017 - 22:49

తేలుకి కొండెంలోను, పాముకి నోటిలోని కోరలలోనూ విషం చిమ్మేలా వాటి అవయవ నిర్మాణం ఉంటుంది. ఆ విషాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో మాత్రమే వాటికి తెలిసిన విద్య. కేవలం తనకి ప్రమాదంజరగబోతోందనే అనుమానం వస్తే చాలు కాటువేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాయి. మానవునికున్న మేధోశక్తి అపురూపం, అపారం. దానిని సద్వినియోగం చేసుకున్నపుడే అతనికి మంచి విలువ వస్తుంది.

01/22/2017 - 22:48

పరాత్పరుడు, పరమేశ్వరుడు, పార్వతీదేవి ప్రియుడు, కామేశుడు, హరుడు, రుద్రుడు, శివుడు, త్రినేత్రుడు, ముక్కంటి, కైలాసవాసుడు, అమరేశ్వరుడు, ముక్తిప్రదుడు ఇలా ఎన్ని పేర్లు అనంతంగా చెప్పినా వాటన్నింటికీ కారణభూతుడు సాక్షాత్తు ఈశ్వరొక్కడే. ఆ ఈశ్వరుని గూర్చి లిప్తపాటుకాలమైనా తలిస్తే చాలు కైలాసదర్శనాన్ని కలుగచేస్తాడు. అమరత్వాన్ని ఇచ్చే అమరనాథునిగా కీర్తిగడించినవాడు.

01/22/2017 - 22:44

త్యాగమునందు సంతోషంగలదని తాను గ్రహించుటయేకాక ప్రపంచమునకు చాటిన మహాఘనుడు అంగిరసుడు. ఈయన గొప్ప మహర్షి. సృష్టియందు ఎన్నింటిలో సృష్టించిన బ్రహ్మ సృష్టి రచన సమయమునందు తనకు అండగా యుండుటకు ముఖమునుండి కుమారుని సృష్టించి ఆయనకు అంగిరసుడు అని పేరిడెను. అంగిరస అనగా శరీరమునకు సారమయిన శ్వాస అని అర్థం.

01/22/2017 - 22:44

రావణాసురుణ్ణి విష్ణుమూర్తి రామావతారం ఎత్తి సంహరించారని మనందరికీ తెలుసు. కాని మనలో చాలామందికి తెలియని విషయం- రావణునకుకూడా విష్ణుమూర్తి కుటుంబానికి చెందినవాడేననీ, విష్ణుమూర్తికి సాక్షాత్తు మునిమనుమడేననీ- ఎలా?
రావణుని వంశక్రమాన్ని పరిశీలిస్తే-
విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ, బ్రహ్మనుండి పులస్త్యమహర్షి పులస్త్య మహర్షినుంచి విశ్రావస్ మహర్షి

01/22/2017 - 22:32

* కుమారునికి గాని, కుమార్తెకు గాని వివాహం చేస్తే పితృ కార్యక్రమములు చెయ్యకూడదు అంటారు. ఇది శాస్తస్రమ్మతమేనా?
మంచికంటి సూర్యనారాయణమూర్తి, కాకినాడ

01/22/2017 - 22:16

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/22/2017 - 22:15

వౌనము చేత మూగయు, సమంచితవక్త ప్రలాపి, చెంగటం
బూని వసింప దిట్ట, దమముందట దవ్వుగ నుండెనేని శా
లీనుడు, దాల్మి భీరు, డవలిప్తుడు దాలిమిలేని బంటు, భూ
జానుల సేవ దుష్కరమసాధ్యము యోగులకైన సిద్ధరన్

01/22/2017 - 22:14

కొందరు అశ్వవాలం నల్ల చేయ సమ్మతింపక కినుక పూనారు. మరికొందరు వాల మాత్ర సూక్ష్మరూపాలు తాల్చి వాలం నుంచి వ్రేలాడారు.
పందెంలో వినత ఓటమిచెంది కద్రువకి దాస్యం చేయసాగింది. మరి అయిదు వందల యేళ్ళకు మూడవ అండనుంచి గరుత్మంతుడు ఉదయించాడు. ఆ గరుత్మంతుడు అమృతం కొనిరావడంవలన దాస్యం నుంచి వినత విముక్తి పొందింది.
అగస్త్యమునీంద్రా! నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది అంతా ప్రత్యుత్తరం.

Pages