S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/12/2017 - 00:32

తాజా ఫలితాల ప్రకారం ర్యాంకర్లు
ర్యాంకు పేరు పోస్టు
1 ఆర్ డి మాధురి (డిప్యుటీ కలెక్టర్)
(గతంలో ఇచ్చింది డిప్యుటీ కలెక్టర్)
2 నూకల ఉదయ్‌రెడ్డి(డిఎస్పీ)
(గతంలో ఇచ్చింది డిఎస్పీ)
3 బి రోహిత్‌సింగ్(డిప్యుటీ కలెక్టర్)
(గతంలో ఇచ్చింది డిప్యుటీ కలెక్టర్)
4 నెల్లూరు వాణి(ఆర్డీవో)

11/11/2017 - 02:19

హైదరాబాద్, నవంబర్ 10: కాపులతో సహా ఏ కులాన్ని బిసిల్లో కలిపినా ప్రతిఘటన తప్పదని పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జరిగిన బిసి సంక్షేమ సంఘం జాతీయ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆర్.

11/11/2017 - 02:16

హైదరాబాద్, నవంబర్ 10: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన 66:34 నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలకు నెలవారీగా నీటి వాటాలను ఖరారు చేయడానికి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 15న హైదరాబాద్‌లో సమావేశం కానుంది. జలసౌధలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కృష్ణా బోర్డు శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.

11/11/2017 - 01:57

భద్రాచలం టౌన్, నవంబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి, దర్శకుడు కొరటాల శివ శుక్రవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆలయానికి వచ్చిన ఎన్టీఆర్ దంపతులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు వారికి ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు.

11/11/2017 - 01:43

హైదరాబాద్/ షాద్‌నగర్, నవంబర్ 10: రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.2500కోట్లు మంజూరు చేశామని సిఎం కె చంద్రశేఖర్‌రావు వివరించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తరువాత ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.

11/11/2017 - 01:37

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ కొత్త డీజీపీగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి నియమితులయ్యా రు. ఈ మేరకు దస్త్రంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతకం చేశారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. అయతే, అనురాగ్‌శర్మ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర హోంశాఖ అంతర్గత భద్రత సలహాదారుగా నియమించింది.

11/11/2017 - 01:34

హైదరాబాద్, నవంబర్ 10: ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న పనులపై వస్తు సేవా పన్నును తగ్గించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం గౌహతిలో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో మాట్లాడుతూ ప్రారంభ దశలో తాము వినిపించిన వాదనను ఇతర రాష్ట్రాలు పట్టించుకోలేదన్నారు. కాని ఇప్పుడు తెలంగాణ వాదనను అన్ని రాష్ట్రాలు సమర్థిస్తున్నాయన్నారు. పన్నులు ఆచరణాత్మకంగా ఉండాలే తప్ప ఎగవేసేలా కాదన్నారు.

11/11/2017 - 01:14

హైదరాబాద్, నవంబర్ 10: వైకాపా అధ్యక్షుడు, ఆంధ్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ సిబిఐ ప్రత్యేక కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ పలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. కేసులో కోర్టుకు హాజరుకాకుండా వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వాలని గతంలో జగన్ పెట్టుకున్న అభ్యర్ధనను సిబిఐ కోర్టు అనుమతించలేదు.

11/11/2017 - 01:10

హైదరాబాద్/ కుషాయిగూడ, నవంబర్ 10: మలేషియా చూద్దామంటూ విహారయాత్రకు వెళ్లిన కాప్రావాసి అక్కడే దారుణ హత్యకు గురవ్వడంతో, కుటుంబానికి విషాదయాత్రగా మిగిలింది. దీంతో ఎఎస్ రావునగర్ మహేష్‌నగర్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం ఎఎస్ రావునగర్‌లోని మహేష్‌నగర్ కాలనీకి చెందిన వాసుదేవ్ రాజ్‌పుత్ (28) విహారయాత్ర కోసం ఇద్దరు స్నేహితులతో అక్టోబర్ 28న మలేసియాకు వెళ్లారు.

11/11/2017 - 01:08

విశాఖపట్నం, నవంబర్ 10: మహాత్మాగాంధీ 150 జయంతి 2019 అక్టోబర్ 2నాటికి దేశవ్యాప్తంగా 14 మిలియన్ మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా స్వచ్ఛ్భారత్ మిషన్ పనిచేస్తోందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖల కార్యదర్శి వి.రాధ స్పష్టం చేశారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.

Pages