S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/05/2017 - 21:34

హైదరాబాద్, అక్టోబర్ 3: హైదరాబాద్ మెట్రోరైలును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మెట్రోరైలు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించేందుకు త్వరలోనే జిఎంఆర్, ఎల్ అండ్ టి, హైదరాబాద్ మెట్రోరైలు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.

10/05/2017 - 21:35

అమరావతి, అక్టోబర్ 3: జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తయితే ఆ అభివృద్ధితో రాష్ట్రం సుసంపన్నమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. చరిత్రలో మహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

10/05/2017 - 21:37

కడప, అక్టోబర్ 3 : కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలంలో భూముల వ్యవహారంలో అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామారావు అవ్వాస్‌కు బద్వేలు జూనియర్ సివిల్ జడ్జి ఆర్‌ఎం సుభవల్లి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే రూ. 6 వేలు జరిమానా కూడా విధించారు.

10/05/2017 - 21:41

హైదరాబాద్, అక్టోబర్ 3: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు మంచినీరు, సాగునీటికి ఉద్దేశించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. పోతిరెడ్డిపాడుకు ఐదు టిఎంసి విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటికే 12.436 టిఎంసి విడుదల చేశారని కృష్ణా బోర్డు పేర్కొంది.

10/03/2017 - 23:14

కేంద్రంపై వత్తిడి తెస్తున్న ఎపి, తెలంగాణ సిఎంలు 73 కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్లపై రాని స్పష్టత

10/03/2017 - 22:51

ఆంధ్రభూమి బ్యూరో

10/03/2017 - 22:42

ఎన్జీటికి వివరించిన తెలంగాణ ప్రభుత్వం
పవిచారణ నేటికి వాయిదా

10/03/2017 - 02:43

హైదరాబాద్, అక్టోబర్ 2: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్న జనసేన బలాబలాలకు అనుగుణంగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 294 స్థానాలు ఉండగా, ఆంధ్రాలో 175, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి గట్టి పట్టు ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాలను గుర్తించారు.

10/03/2017 - 02:52

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 2: రాజీవ్ రహదారి నెత్తురోడింది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఒక కుటుంబం మరణ శాసనానికి కారణమైంది. తాగిన మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

10/03/2017 - 01:57

హైదరాబాద్, అక్టోబర్ 2: ఈనెల 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని సైనిక విభాగాలకు చెందిన కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ 66వ, వార్షికోత్సవాన్ని నిర్వహించబోతోంది. 1994 నవంబర్ ఒకటిన సికిందరాబాద్‌లో ఆవిర్భవించిన ఈ కార్యాలయం ఏప్రిల్ ఒకటి, 1995 నుంచి స్వతంత్ర కార్యాలయంగా పనిచేయడం ప్రారంభించింది. ఈ కార్యాలయం కింద 38 ఉప కార్యాలయాలున్నాయి. వీటిలో 700 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

Pages