S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/15/2018 - 05:33

బాన్సువాడ రూరల్, నవంబర్ 14: ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడానికి మహాకూటమి పేరిట మాయగాళ్లు తయారయ్యారని, వారి మాటలను పట్టించుకోకుండా టీఆర్‌ఎస్ పార్టీ సైనికులు భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర ఆపద్ధర్మ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచర గణానికి పిలుపునిచ్చారు. మంగళవారం నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు ఆయన తన తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.

11/15/2018 - 05:29

నల్లగొండ, నవంబర్ 14: మహాకూటమి కూర్పు, సీట్ల కేటాయింపు దశలోనే పేచిలు పెట్టుకున్న కలహాల కూటమికి అధికారం అప్పగిస్తే తెలంగాణ అభివృద్ధి అసాధ్యమని ప్రజలు సుస్ధిర, సమర్ధ పాలన కోసం మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

11/14/2018 - 16:32

సిద్దిపేట: సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు తన నామినేషన్‌ను దాఖలుచేశారు. తొలుత తన ఇంటి నుంచి బయలుదేరి ఈద్గా చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

11/14/2018 - 16:31

గజ్వేల్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారంనాడు గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.

11/14/2018 - 13:01

హైదరాబాద్: తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల రెండోజాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో పదిమంది అభ్యర్థులు ఉన్నారు. గతంలో 65మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ పదిమందితో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 75మంది అభ్యర్థులను ప్రకటించింది.

11/14/2018 - 13:13

సిద్ధిపేట: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారంనాడు తన ఇష్ట దైవమైన కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనే కాదు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే ముందు కూడా కేసీఆర్ వెంకన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో ఆయన వెంకన్నను దర్శించుకోవటానికి వచ్చారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

11/14/2018 - 07:00

ఎన్నికల భూమి....
============

11/14/2018 - 07:00

ఎన్నికల భూమి....
============

11/14/2018 - 05:54

* విదేశాల్లో ఉద్యోగాలు పొందిన 200 మంది * ఒక్కో సర్ట్ఫికెట్ కోసం రూ.50 నుంచి 60 వేలు వసూలు
* జస్ట్‌వీసా కన్సల్టెంట్.. రైజర్ ఆర్గనైజెషన్ పేర్లతో దగా * హైదరాబాద్ పోలీస్ కొత్వాల్ అంజనీ కుమార్ వెల్లడి

11/14/2018 - 05:43

హైదరాబాద్, నవంబర్ 13: కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో 65 మంది కేవలం అభ్యర్థులు మాత్రమేనని, వారిలో నాయకులు ఎవరూ లేరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఏ రోజూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయలేదని ఆరోపించారు.

Pages