S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

10/27/2016 - 21:41

ముప్ఫయ్యారేళ్ల పూర్ణొతా దత్తా బెహల్ ఓ బిజినెస్ మాగ్నట్.

10/27/2016 - 21:36

చికిత్స పూర్తి చేసుకుని, ఆరోగ్యంతో ఇంటికి వెళ్లే చిన్నారులను చూస్తే తన జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటానని పూర్ణొతా అంటారు. చిన్నారుల కళ్లలో వెలుగు దివ్వెలు పూయిస్తున్న కడిల్స్ ఫౌండేషన్ ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నో తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుంది. అలాంటి ఓ మరచిపోలేని అనుభూతి గురించి పూర్ణొతా వివరించారు.

10/27/2016 - 21:35

చిన్నారులను నిద్ర పుచ్చేందుకు ఒకప్పుడు జోలపాటలు పాడేవారు. ఇప్పుడు కాలం మారింది. ఇది టెక్నాలజీ యుగం. ప్రతి పనికీ ఓ గాడ్జెట్ తయారై, మార్కెట్లోకి వస్తోంది. తాజాగా సౌండ్‌బబ్ పేరిట వచ్చిన ఓ గాడ్జెట్ చిన్న పిల్లలను ఆడించేందుకు, వారిని నిద్రపుచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందింది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే సౌండ్‌బబ్‌లో రకరకాల పాటలు ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవడమే తరువాయి.

10/27/2016 - 21:34

మార్కెట్లోకి రకరకాల గాడ్జెట్లు వస్తున్నాయి. వీటిలో మనం రోజూ ఉపయోగించేవి కూడా ఎక్కువే. కానీ వాటన్నింటినీ వెంట తీసుకెళ్లడం మహా ఇబ్బంది. దీనికోసం డివాల్ట్ బ్యాక్‌ప్యాక్ పేరిట ఓ బ్యాగ్ తాజాగా మార్కెట్లోకి వచ్చింది. ఈ బ్యాగ్‌లో రకరకాల గాడ్జెట్లతోపాటు కరెంట్‌తో పనిచేసే స్క్రూ డ్రైవర్లు, చిన్నపాటి డ్రిల్లర్లు వంటివి కూడా పెట్టుకునేందుకు వేర్వేరు పాకెట్లు ఉంటాయి.

10/27/2016 - 21:32

వాహనాల్లో వెడుతున్నప్పుడు డ్రైవర్ నిద్రలోకి జారుకోకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వాహనంలో ఎవరూ లేకుండా, డ్రైవర్ ఒక్కడే ఉన్నప్పుడు అతను కునికిపాట్లు పడుతుంటే ఘోర ప్రమాదం తప్పదన్నమాటే. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు యాంటీ స్లీప్ అలార్మ్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దీనిని ఉంగరంలా రెండువేళ్లకు పెట్టుకోవచ్చు.

10/27/2016 - 21:30

ఇప్పుడు వైఫై కనెక్షన్ లేని ఇళ్లు లేవు. అయితే సిగ్నల్స్‌తోనే సమస్య. తలుపులు, గోడలు వంటివి సిగ్నల్స్‌కు అడ్డుపడుతూ, మన పనికి అవరోధకాలుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. హాంగ్‌కాంగ్‌కు చెందిన కెఎన్‌బిఓఆర్ అనే టెక్నాలజీ సంస్థ వైఫై కనెక్షన్‌ను అందించే ఎల్‌ఇడి స్మార్ట్ బల్బ్‌కు రూపకల్పన చేసింది.

10/27/2016 - 21:28

మొక్కలకే నాలుక ఉంటే, నీటిని పీల్చుకోవడం మరింత ఈజీ కదా! సరిగ్గా ఇదే ఆలోచనతో తయారైన పెరోపోన్ డ్రింకింగ్ ఏనిమల్ ప్లాంటర్స్ పూలకుండీలు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మొక్కలకు కాదు కానీ...ఈ పూల కుండీలకే నాలుక ఉంటుంది. నీటిని పీల్చుకునే మెటీరియల్‌తో నాలుక భాగాన్ని, మిగతా కుండీని సిరామిక్‌తోనూ తయారు చేశారు. మొక్కకు కావలసిన నీరు నాలుక ద్వారా వెడుతుందన్నమాట.

10/27/2016 - 21:52

ఓపెన్ సిసేమ్!
అలీబాబా...40 దొంగల గురించి తెలిసిన వారికి ఈ పదాలకు అర్థం కూడా తెలిసే ఉంటుంది. దొంగల డెన్ తలుపులు తెరిచేందుకు వారు వాడే కోడ్ అది. దానినే ఉపయోగించి అలీబాబా దొంగల భరతం పడతాడు. ఇప్పుడు ఈ రెండు పదాలే దివ్యాంగుల పాలిట వరంగా మారాయి. వారికి అండా దండా తామే అయ్యాయి..
అసలు విషయంలోకి వెడితే...

10/20/2016 - 21:24

* ఆపదలో ఆదుకునే డిఫెన్సివ్ రింగ్

10/20/2016 - 21:22

150 కోట్ల జనాభాకు దగ్గరవుతున్న భారతదేశంలో
ఆకలంటే తెలియనివారు కోట్లాదిమంది ఉన్నారు.
ఆకలికి నిర్వచనంగా నిలబడిన వారూ అదే సంఖ్యలో ఉన్నారు.
ఆకాశాన్నంటే హర్మ్యాలొకవైపు, మురికి కాల్వల పక్కనే
పూరి గుడిసెలొకవైపు
వ్యవస్థలోని అసమతుల్యతకు అద్దం పట్టే
దృష్టాంతాలు మన దేశంలో కోకొల్లలు.
అన్నమో రామచంద్రా అని అలమటించే వారిని
ఆదుకోలేనంత బిజీ కొందరిది!

Pages