S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 21:40

మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవటం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కానీ వాటిని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటివెనుక వున్న అంతరార్ధ పరమార్థాలేమిటో మనకు అన్నీ తెలియవు. అవేంటో అందరూ తెలుసుకుంటే బాగుంటుంది.

11/20/2016 - 21:32

* దేవాలయాల్లో, పూజాంతంలో వేద పఠనం జరుగుతుంది. ఇంటిలో జరగదు. ఎందుకు ?
- సి. వెంకట్రావు, చెన్నై

11/20/2016 - 21:21

వాక్కుకున్న శక్తి వాడియైన కత్తికి కూడాలేదు. కార్యాన్ని సిద్ధింప చేసుకోవాలన్నా, అపభ్రంశం అయినా మాటతీరుమీదనే ఆధారపడి ఉంటుంది. లియోటాల్ స్టాయ్ చైనా సామెతను ఉదహరిస్తూ ఇలా అంటాడు. ‘‘నీ ఆలోచనలను పరిశీలించుకో అవి మాల ట రూపం దాల్చుతాయి. నీ మాటలను జాగ్రత్తగా చూసుకో అవి కార్యరూపం దాల్చుతాయి. నీవు చేసే కార్యాలు నీస్థాయిని సూచిస్తాయి. నీ కార్యాల పట్ల అవగాహన ఉంచకో అవే అలవాట్లుగా మారుతాయి.

11/20/2016 - 21:21

కాశీపుణ్యక్షేత్రంలో వున్న కుబేరేశ్వర లింగాన్ని సందర్శించిన మానవ శేఖరుడు ధనవంతుడు మేథాశాలి, విద్యావంతుడు అవుతాడు. సత్సాంతానం కలవాడు అవుతాడు. సోదర సౌభాగ్యం కలిగి వుంటాడు. ఉత్తమ కాంతావంతుడు అవుతాడు. సమానులలో ఉత్తమ శ్లోకుడని వాసి గాంచినవాడు అవుతాడు.

11/20/2016 - 21:19

మ తను వెందాక ధరిత్రినుండు నను నందాక న్మహా రోగ దీ
పన దుఃఖాదుల పొందకుండ ననుకంపా దృష్టి వీక్షించి యా
వెనుకన్ నీ పద పద్మముల్ దలచుచున్ విశ్వ ప్రపంచంబు బా
సిన చిత్తంబున నుండ జేయగదవే శ్రీకాళహస్తీశ్వరా!

11/20/2016 - 21:18

కానీ మీరు ఖాళీగా వుంటే సాయంత్రం మీ ఇంటికొస్తానని సామ్రాజ్ఞి ఫోన్ చేయడంతో మొదటిసారే ఆమె నిరుత్సాహపరచడానికి మనసొప్పక ‘సరే’నని చెప్పి ఆరోజు తనింటికి స్నేహితులొస్తున్నారనే సమాచారాన్ని సామ్రాట్‌కు చేరవేసి సామ్రాజ్ఞి కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే ఉంది సాహిత్య.
ఇంటిముందున్న పూల మొక్కల్ని చూస్తూ తలుపు తీసే ఉండడంతో సరాసరి ఇంట్లోకి ప్రవేశించింది సామ్రాజ్ఞి.

11/20/2016 - 21:10

చిరంజీవి, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిజెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్, ఎ.సుభస్‌కరన్ రూపొందిస్తున్న చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను యూరప్‌లో పూర్తిచేశారు. చిత్ర యూనిట్ తిరిగి భారతదేశానికి వచ్చింది.

11/20/2016 - 21:08

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు 90 శాతం రాత్రి పూటే చేశారు. రాత్రి అవడంతో నా కళ్లు కూడా పాత్రకు బాగా సూటయ్యాయి. అందుకే చిత్రం చూస్తున్న ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారని కథానాయిక నందితా శే్వత అంటోంది. నిఖిల్, హెబ్బాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా వి.ఐ.

11/20/2016 - 21:06

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అందరికీ క్రేజ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలు బాలయ్య మాస్ ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయారు. బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని హిట్లుగా నిలిచాయి. బోయపాటి కూడా ఈ సినిమాలతో సీనియర్ స్టార్ హీరోల ఇమేజ్‌ను మోయగల అతికొద్దిమంది దర్శకుల్లో ఒకడిగా నిలబడిపోయాడు.

11/20/2016 - 21:04

నటుడుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, ‘జనసేనాని’గా ఎదుగుతున్న పవన్‌కళ్యాణ్ తాజాగా పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడిన పవన్‌కల్యాణ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందని అన్నారు. కొత్తనోట్లు పూర్తిస్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కేంద్రప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.

Pages