S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/28/2018 - 02:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రెండు వరుస సెషన్ల పాటు ర్యాలీ చోటు చేసుకున్న దేశీయ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యా యి. కీలక స్థూలార్థిక గణాంకాలు వెలువడనున్న తరుణంలో అప్రమత్తంగా వ్యవహరించిన మదుపరులు అమ్మకాలకు పూనుకోవడంతో కీలక మార్కెట్ సూచీలు పతనమయ్యా యి. మోసపూరిత లావాదేవీలలో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నష్టపోయిన సొమ్ము గతంలో ప్రకటించిన రూ.

02/28/2018 - 02:20

విజయవాడ, ఫిబ్రవరి 27: ఫ్రీడం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడం జార్‌కార్ ఆఫర్ బంపర్ డ్రాలో తిరుపతికి చెందిన రెడ్డప్పకు మారుతీ ఆల్టో 800 ఏసీ కారు లభించింది. మంగళవారం విజయవాడలోఫ్రీడం జార్‌కార్ బంఫర్ డ్రా విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

02/28/2018 - 02:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో కరెన్సీ కొరత లేకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మాణిక్యాల రావు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవడేకర్, అల్పోన్స్ కన్నన్‌తనంలతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో కరెన్సీ కొరత లేకుండా చూడాలని కోరినట్టు తెలిపారు.

02/27/2018 - 17:16

ముంబై: ఆరంభంలో లాభాలతో ప్రారంభించిన సూచీలు చివరికి నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 99.36 పాయింట్లు నష్టపోయి 33,346.39పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 28.30 పాయింట్ల నష్టంతో 10,554.30 పాయిట్ల వద్దకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయి రూ.64.93 వద్ద కొనసాగుతోంది.

02/27/2018 - 11:47

ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో మార్కెట్ల జోరు కొనసాగింది. ఈరోజు కూడా సూచీలు లాభాల్లోనే నడుస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 149 పాయింట్లు లాభపడి 34594.96 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44.30 పాయింట్ల లాభంతో 10,627 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

02/27/2018 - 02:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ ఆర్థిక అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించడంలో కార్మికుల పాత్ర కీలకమైనదని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నైపుణ్యం, అత్యంత ప్రతిభ కనబర్చిన 338 మందికి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ‘ప్రధాన మంత్రి శ్రమ్’ పురస్కారాలను అందించింది.

02/27/2018 - 02:25

ముంబయి, ఫిబ్రవరి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంనాడు లాభాల దిశగా దూసుకుపోయాయి. అంతర్జాతీయ విపణిలో సానుకూల పరిణామాల నేపథ్యంలో కొనుగోళ్లపై దేశీయ మదుపరులు ఆసక్తి చూపడంతో బీఎస్‌ఈ సెనె్సక్స్ మూడు వారాల గరిష్ఠ స్థాయి 34,445.75కు చేరుకుని 300 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా అదే తీరులో స్పందించింది.

02/27/2018 - 02:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో ఇటీవల వెలుగు చూసిన భారీ కుంభకోణాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిథిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) అటు ప్రజలను, ఇటు దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసింది. ఆర్థిక రంగాన్ని దెబ్బతీసే చర్యలను, నేరాలను అడ్డుకోవడానికి వీలుగా చర్య తీసుకుంది.

02/27/2018 - 02:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వజ్రాల వ్యాపారి ద్వారకాదాస్ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేశాడన్న విషయాన్ని మూడేళ్ల క్రితమే గుర్తించామని, ఆ విషయాన్ని నిబంధనలు, బ్యాంకు విచారణ ప్రక్రియలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీబీఐలకు ముందే ఫిర్యాదు చేశామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) సోమవారం నాడు ప్రకటించింది.

02/27/2018 - 02:19

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: దిగ్గజ సిమెంట్ కంపెనీ రామ్‌కో ఏపీలో నూతన ప్లాంట్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్‌లను విస్తరించనుంది. రూ.2000 కోట్ల పెట్టుబడులతో కొత్తగా కర్నూలు జిల్లాలో రెండు దశల్లో నూతన ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు కంపెనీ సలహాదారు గోపాలకృష్ణ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.

Pages