S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/19/2017 - 02:33

న్యూఢిల్లీ, జూన్ 18: వచ్చే నెల జరగబోయే రాష్టప్రతి ఎన్నికకోసం ఏకాభిప్రాయాన్ని సాధించడం కోసం రాజకీయ పార్టీలు ఎడతెరిపి లేకుండా సమాలోచనలు జరుపుతున్నప్పటికీ దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని రాష్టప్రతి ఎన్నికల్లోను ఒక్క సారి తప్ప అన్ని సార్లు పోటీ అనివార్యంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. వీటిలో కొన్ని గట్టి పోటీలు ఉంటే మరికొన్ని ఏకపక్షంగా జరిగినవీ ఉన్నాయి.

06/19/2017 - 02:32

న్యూఢిల్లీ, జూన్ 18:ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది నిర్వాకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఇందుకు సంబంధించిన దిగ్భ్రాంతికర ఉదంతాలకు కొదవే లేదు..తాజాగా అలాంటిదే మరో సంఘటన.

06/19/2017 - 02:31

న్యూఢిల్లీ, జూన్ 18: భూమికి 35వేల అడుగుల ఎత్తులో ఓ శిశువు జన్మించింది. పుట్టడంతోనే జెట్ ఎయిర్‌వేస్‌లో జీవితాంతం ఉచితంగా ప్రయాణం చేసే చాన్స్‌నూ కొట్టేసింది!సౌదీ అరేబియా నుంచి భారత్ వస్తున్న జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో ఓ గర్బిణి ఎక్కింది. విమానం అరేబియా సముద్రం మీద నుంచి వెళుతూండగా నొప్పులు వచ్చాయి. ‘మీలో ఎవరైనా వైద్యులు లేదా నర్సులు ఉంటే రండి’అంటూ విమాన సిబ్బంది అనౌన్స్ చేశారు.

06/19/2017 - 02:20

న్యూఢిల్లీ, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల కాంట్ట్రాకులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని కేంద్రానికి మరోసారి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన విజ్ఞాన్ భవన్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ తరపున ఐటి మంత్రి కె.తారకరామరావు హాజరయ్యారు.

06/19/2017 - 01:12

న్యూఢిల్లీ, జూన్ 18: దురుసుగా ప్రవర్తించే విమాన ప్రయాణికులను అదుపు చేసేందుకు ఉద్దేశించిన నోఫ్లై జాబితాకు సంబంధించిన నిబంధనలు వచ్చే నెల ప్రారంభానికల్లా సిద్ధం అవుతాయని ప్రభుత్వం ఆదివారం తెలిపింది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో గొడవ సృష్టించినందుకు దేశీయ విమానయాన సంస్థలు ఆయనను నిషేధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం.

06/19/2017 - 01:10

న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్రం నిధులు పొందు తూ బాగా పని చేస్తున్న విద్యాసంస్థలకు మరిన్ని నిధులు, పాలనాపరంగా మరింత స్వయంప్రతిపత్తి లభిస్తుందని నీతి ఆయోగ్ తెలిపింది. అయితే అంత బాగా పని చేయని ఉన్నత విద్యా సంస్థలపై ప్రభుత్వం నిఘా పెట్టి ఉంచుతుందని, నిర్ణీత సమయంలో వాటి పని తీరు మెరుగపడని పక్షంలో వాటికి అందించే ఆర్థిక సహాయంపై పునస్సమీక్ష జరపడం జరుగుతుందని కూడా స్పష్టం చేసింది.

06/19/2017 - 01:10

చెన్నై, జూన్ 18: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పం చారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రం లో అధికార అన్నాడిఎంకే మెడకు చుట్టు కుంటున్నాయ. ఇందుకు సం బంధించి అన్నివివరాలు సేకరించన ఎన్నికల కమిషన్ ఆదివారం తీవ్రంగా స్పం దించింది ఈవ్యవహారంలో తప్పు చేసిన వారిని వదలకూడదని ఆదేశిం చింది.

06/19/2017 - 01:09

న్యూఢిల్లీ, జూన్ 18: నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు జరిపేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నప్పటికీ రాష్టప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మాత్రం 15 వేల రూపాయలను నగదు రూపంలో నే డిపాజిట్ చేయాల్సి ఉం టుం ది. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వద్ద ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.

06/18/2017 - 03:27

కొచ్చి, జూన్ 17: కేరళలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఉదయం పది గంటలకు కొచ్చిలోని ఐఎన్‌ఎస్ గరుడ నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని అక్కడినుంచి పలరిపట్టం చేరుకున్నారు. అక్కడ ఆయన మెట్రో తొలి దశకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

06/18/2017 - 03:25

కొచ్చి, జూన్ 17: జ్ఞానం కేవలం చదువుకే పరిమితం కాకూడదని, దాని అసలైన లక్ష్యం సామాజిక, ఆర్థిక మార్పును తీసు కు రావడంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఇక్కడ పిఎన్ పనిక్కర్ ఫౌండేషన్ నెల రోజు లపాటు చేపట్టిన ‘రీడింగ్ మంత్’ కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి జ్ఞానం పునాదులపైనే మెరుగైన సమాజం అనే బృహత్ నిర్మా ణం ఏర్పడుతుందని అన్నా రు.

Pages