S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/11/2018 - 05:39

* కాంగ్రెస్ కార్యకర్తలు జనంలోకి వెళ్లాలి
* కేంద్రం, రాష్ట్రంలో బీజేపీని గద్దె దించాలని రాహుల్ పిలుపు

10/11/2018 - 05:38

* మృతుల సంఖ్య పెరిగే అవకాశం * దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
* మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే, యూపీ ప్రభుత్వం
* ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేబోర్డు చైర్మన్, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు
* విద్రోహ కుట్ర కోణంపై ఉగ్రవాద వ్యతిరేక విభాగం దర్యాప్తు
* రైల్వే, పోలీస్ శాఖ వేర్వేరుగా దర్యాప్తు

10/11/2018 - 01:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆరుగురు మహిళా విలేఖరులను సెక్స్‌పరమైన వేధింపులకు గురిచేసిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌ను మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నైజీరియాలో పర్యటిస్తున్న అక్బర్ స్వదేశానికి రాగానే మంత్రి పదవి ఊడటం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

10/11/2018 - 01:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేలోని దాదాపు పనె్నండు లక్షల మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు 2017-18 సంవత్సరానికిగాను 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

10/10/2018 - 23:23

* పెద్ద కంపెనీలు పోటీ నిర్వహించి బహుమతి ఇవ్వకపోవడంపై సీరియస్ *కోర్టు ఖర్చులు కూడా చెల్లించాల్సిందే

10/11/2018 - 05:51

తిరువనంతపురం, అక్టోబర్ 10: శబరిమల ఆలయ ప్రవేశ వివాదం కేరళను కుదిపేసింది. మహిళలు ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి. హిందూ సంస్థలు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాయి. సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు.

10/10/2018 - 23:07

చండీగర్/శ్రీనగర్, అక్టోబర్ 10: కాశ్మీర్, పంజాబ్ పోలీసులు బుధవారం మెరుపుదాడి చేసి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ విద్యార్థులకు అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ అనే కాశ్మీరీ ఉగ్ర వాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను జలంధర్ నగరంలో నిర్వహించారు.

10/10/2018 - 23:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆకాశరామన్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులపై చర్యలకు ఉపక్రమించవద్దని సంబంధిత విభాగాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తుతెలియని వ్యక్తుల చేస్తున్న ఫిర్యాదులను కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. అలాంటి ఫిర్యాదులపై ఆచీతూచి వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సూచించింది.

10/10/2018 - 23:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తమ పార్టీని, ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు ఐటీ శాఖాధికారులను ఉసిగొల్పి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని బీజేపీ సర్కార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విమర్శించింది. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినందుకు వారి తరఫున న్యాయ పోరాటం చేస్తున్న మంత్రి కైలాష్ గెహ్లాట్‌పై కక్ష్య గట్టి ఇళ్లలో ఐటి అధికారుల చేత సోదదాలు చేయిస్తున్నారని ఆమ్ ఆద్మీపార్టీ ధ్వజమెత్తింది.

10/10/2018 - 23:02

పనాఖ (భటాన్), అక్టోబర్ 10: చల్లటి గాలులు, గాలిమరల రెక్కల చప్పుడు, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉండే భూటాన్ దేశం పర్యావరణ పరంగా ఎంతో ఆకట్టుకునే ప్రదేశం. ఎక్కువ భాగం పర్వత శ్రేణులతో నిండి ఉన్న ఈ దేశంలో మూడోసారి ఎన్నికలు ఈనెల 18న జరగబోతున్నాయి. అయితే దేశంలో హరిత విధానాన్ని ప్రవేశపెట్టడానికి భూటాన్ రాజు తీసుకున్న నిర్ణయం ఆ దేశంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది.

Pages