S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/12/2018 - 05:09

* కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

10/12/2018 - 05:10

* డిజిటల్ హబ్‌గా అవతరించనున్న భారత్ * దేశంలో 2.5 లక్షల పంచాయతీలకు ఆఫ్టిక్ ఫైబర్ అనుసంధానం
* వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభ సదస్సులో మోదీ

10/11/2018 - 23:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు బంగ్లాదేశ్, భారత్‌లపై దాడులకు వ్యూహాలు సిద్ధం చేస్తోందని భారత్ నిఘావర్గాలు హెచ్చరించాయి. ఢాకాలోని హై కమిషన్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్, భారత్‌లోని పశ్చిమబెంగాల్‌పై దాడులకు రంగం సిద్ధమవుతోంది.

10/11/2018 - 23:48

తిరువనంతపురం, అక్టోబర్ 11: శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.

10/11/2018 - 23:47

ఇస్లామాబాద్, అక్టోబర్ 11: రాజద్రోహం కేసులో కోర్టు ఎదుట వెంటనే హాజరు కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సకీబ్ నిసార్ మాజీ మిలిటరీ నియంత, దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను ఆదేశించారు. పాకిస్తాన్‌లో మంచి డాక్టర్లు ఉన్నారని ఇక్కడ వైద్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2016 నుంచి ముషార్రఫ్ దుబాయ్‌లో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు.

10/11/2018 - 23:46

శ్రీనగర్, అక్టోబర్ 11: నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు గురువారం పెద్ద ఎదురుదెబ్బతగిలింది. టాప్ కమాండర్ మనాన్ బషీర్‌వానీని ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అతని అనుచరుడు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసువర్గాలు తెలిపాయి.

10/11/2018 - 23:45

తిరువనంతపురం, అక్టోబర్ 11: అన్ని వయసుల మహిళలకు శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అనుమతినిస్తూ సుప్రీం ఇటీవల వెలువరించిన తీర్పును కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంస్థ స్ఫూర్తిగా తీసుకుంది. దేశంలోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించడానికి ముస్లిం మహిళలకు అనుమతి ఇస్తూ, ప్రవేశానికి అనుమతి కల్పించాలని కోరుతూ నిసా అనే ప్రోగ్రెసివ్ ఉమెన్ ఫోరం సుప్రీంను ఆశ్రయించనుంది.

10/11/2018 - 23:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బోస్, శాస్ర్తీలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, ఇటీవల సోనియా గాంధీ రష్యా పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించి రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ మనదేశంతో ఉన్న స్నేహసంబంధాన్ని రుజువు చేసుకోవాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గురువారం డిమాండ్ చేశారు. ఇటీవల సోనియా గాంధీ రెండుసార్లు రష్యా దేశాన్ని ఎందుకు సందర్శించారు?

10/11/2018 - 17:05

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయనపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పక్కా అవినీతి కేసు అని అన్నారు. గురువారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అవినీతిపై ప్రచారం చేయటం బాధాకరమని అన్నారు.

10/11/2018 - 06:03

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వ్యవహారంలో సహకరించిన అధికారులకు మోదీ ప్రభుత్వం లబ్ధి చేకుర్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ- ఫ్రాన్స్ అధ్యక్షుడితో 2015లో ప్రధాని మోదీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ముందు రక్షణ శాఖలో ఎలాంటి పరిశీలన జరగలేదని చెప్పారు.

Pages