S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/20/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేకానేక సంక్షేమ పథకాల అమలులో మధ్య దళారీల ప్రమేయం లేకుండా జాగ్రత్తలు తీసుకుని లబ్దిదారులకు అందజేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు.

12/20/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 19: దేశ వ్యాప్తంగా ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తమ అభిప్రాయంతో ఏకీభవించే పార్టీలను, శక్తులను కలుపుకుని ఉద్యమిస్తామని సుధాకర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

12/20/2017 - 03:10

హైదరాబాద్, డిసెంబర్ 19: టీఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఎంతో క్రమశిక్షణ కలిగిందని, ఎంతో మంది కురువృద్ధులు ఏర్పాటు చేసిన యూనియన్ సంస్థ అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎంప్లారుూస్ యూనియన్ ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. యూనియన్ గౌరవాధ్యక్షుడు సయ్యద్ అజీజ్‌పాషా యూనియన్ జెండాను ఆవిష్కరించారు.

12/20/2017 - 03:10

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు వన్యప్రాణి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

12/20/2017 - 03:06

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతత నెలకొనేందుకు ప్రభుత్వ అధికారులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఉట్నూరు సంఘటన నేపథ్యంలో డీజీపీ మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

12/20/2017 - 02:59

హైదరాబాద్, డిసెంబర్ 19: గుజరాత్ ఎన్నికల ఫలితం సూపర్ సిక్స్ వంటిదని బిజెపి శాసనసభా పక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆరోసారి గెలిచినా గుజరాత్ ఫలితం తక్కువ చేసి చూపుతున్నారని, ఐదేళ్లకే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోతే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

12/20/2017 - 02:58

హైదరాబాద్, డిసెంబర్ 19: హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రపం తెలుగు మహాసభలు కనీవిని ఎరుగని రీతిలో జరిగాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మంగళవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, శ్రీ వానమామలై వేదికపై జరిగిన మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

12/20/2017 - 02:56

హైదరాబాద్, డిసెంబర్ 19: గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రచారం చేస్తున్నారని గమనించిన ఆ పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి ఎల్‌కె అద్వానీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.

12/20/2017 - 00:48

హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. రాష్టప్రతికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రులు మొహమ్మద్ అలీ, కడియం శ్రీహరి, శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్, స్పీకర్ మధుసూధనాచారి, మేయర్ బొంతు రామమోహన్ స్వాగతం పలికారు.

12/20/2017 - 00:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ- విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలలో జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్రాన్ని కోరారు.

Pages