S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/31/2018 - 06:21

సిద్దిపేట, అక్టోబర్ 30 : కాంగ్రెస్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటం అంటే.. తెలంగాణకు ద్రోహం చేయడమేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ సొంతంగా గెలిచే సత్తా లేక చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం పొత్తు కలుస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు.

10/31/2018 - 06:12

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీవిరమణ వయోఃపరిమితి పెరగలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, నియమావళి ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోఃపరిమితి 58 సంవత్సరాలు. ఈ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలని కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం 2018 మే నెలలో నిర్ణయించింది.

10/31/2018 - 06:11

హైదరాబాద్, అక్టోబర్ 30: ఇంటర్మీడియట్ బోర్డుకు చెల్లించిన ఫీజులకు బోర్డు బాధ్యత తీసుకుంటుందని కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ ఫీజులకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావల్సిన పనే్లదని, బోర్డుకు ఫీజులు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు చెల్లించిన పరీక్ష ఫీజులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి బాధ్యత వహిస్తుందని చెప్పారు.

10/31/2018 - 06:10

హైదరాబాద్, అక్టోబర్ 30: అధికారంలోకి వచ్చాక నియంతలా మారిన సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని టీఆర్‌ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సాధించానని విర్రవీగిన శిబూ సోరెన్‌కు ఆ తర్వాత ఏ గతి పట్టిందో, కేసీఆర్‌కు కూడా అదే గతి పడుతుందని విమర్శించారు.

10/31/2018 - 06:09

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు పథకం లభించలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. పోడు భూములు, దేవాదాయ భూముల్లో వ్యవసాయం చేసే లక్ష మందికీ ఈ పథకం వర్తించలేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

10/31/2018 - 05:41

* స్పృహతప్పిన నర్సింహులను అరెస్టుచేసి తరలించిన పోలీసులు * భగ్గుమన్న దళిత సంఘాలు

10/31/2018 - 05:38

కోరుట్ల, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించిందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.

10/31/2018 - 05:37

హైదరాబాద్, అక్టోబర్ 30: గ్రామీణాభివృద్ధి ఇతివృత్తంగా రూపొందించిన సినిమాల ప్రదర్శన కోసం 2018 నవంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ సంస్థలో మూడో వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐఆర్‌డిలోని వికాస్ ఆడిటోరియంలో చిత్ర ప్రదర్శన ఉంటుంది.

10/31/2018 - 05:36

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ ప్రభుత్వం తరఫున విడుదలవుతున్న జీఓల సంఖ్య గణనీయంగా తగ్గింది.

10/30/2018 - 05:39

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతులు కట్టుకొని నిలబడటంపైనే తమ అభ్యంతరమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి...కోదండరామ్, ఎల్ రమణతోనో మాట్లాడితే తప్పులేదు కానీ చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని నిలబడటమే తప్పని అన్నారు.

Pages