S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 22:47

పెద్ద పెట్టున ఆయనపై ఉరవడించింది. ఈ ఉగ్రజ్వర మూర్తికి మూడు శీర్షాలు, మూడు మూడు కన్నులతో మొత్తం తొమ్మిది కన్నులు, మూడు కాళ్ళు, ఆరు చేతులు గల మహోగ్రమైన జ్వరాధిదేవత ప్రళయాగ్నిలాగా ఆయనను సమీపించింది. మేఘగర్జన వంటి స్వరంతో వాళ్ళను తూలనాడింది.

07/23/2016 - 22:46

నేను హైదరాబాద్‌లో పని చేసిన తరువాత తిరుపతికి బదిలీ అయ్యింది. తిరుపతి మేజిస్ట్రేట్‌గా పని చేయాలని చాలామంది ఉత్సాహపడతారు. కానీ అలాంటి ఉత్సాహం కలుగలేదు. కారణాలు అనేకం. అక్కడ వుండే ప్రొటోకాలు పనులు. అందులో ముఖ్యమైనది. వారం రోజుల్లో ఒక్కరోజు కొండ పైన కోర్టు నిర్వహించాలి. ఆ రోజు మాత్రం ఉత్సాహంగా ఉండేది. కొండపైకి వెళ్తుంటే ఉండే అనుభూతి ఒకటైతే, వి.ఐ.పి దర్శనం మరొకటి.

07/23/2016 - 22:45

అనేక అవకతవకలతో, మనుషుల నడతలు అస్తవ్యస్తంగా సాగడానికి కారణం కలియుగ ప్రభావం. వినాశకాలానికి మార్గం చూపే మానవయానం, అవినీతి, అబద్ధం, క్రూరత్వం, కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, స్వార్థం వంటి బుద్ధులతో సాగుతూ ఉంటుంది. కన్నవారికి కడు దూరంగా, వారికి ఏ ఆసరా అందివ్వకుండా, కేవలం తమ కుటుంబానికే పరిమితం అయే పిల్లలతో వృద్ధుల జీవితం దుర్భరం అవుతుంది. మానుగానే పుట్టే పిల్లలు మొక్కలుగా వంచశక్యం కాదు.

07/23/2016 - 22:44

‘మత్తు వదలరా నిదుర మత్తు వదలరా?’ అన్న సినిమా పాటలోని చరణం చదువుకునే పిల్లలు వున్న ఇంట్లో తరచూ విన్పిస్తుంటుంది. సినిమాలు చూసినప్పుడు, కథలు వింటున్నప్పుడు రాని నిద్ర చదువు పుస్తకం చదువుతుంటే వస్తుంది. దానికి కారణం చదువు మీద శ్రద్ధ, ఆసక్తి తక్కువగా ఉండటం.

07/23/2016 - 22:41

బాలీవుడ్‌లో ‘జిద్’ సినిమాతో వేడిపుట్టించిన మన్నారా, ఆ తరువాత తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈమె, తాజాగా సునీల్ సరసన ‘జక్కన్న’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా మన్నారా ఇంటర్వ్యూ..
మీ పాత్ర ఎలా వుంటుంది?

07/23/2016 - 22:40

రెండ్రోజుల క్రితం సర్‌ప్రైజ్ అంటూ తెలుగు ప్రేక్షకులను ఊరించిన నాగార్జున ఇచ్చే సర్‌ప్రైజ్ ఏంటో ఒక రోజు ముందే తెలిసిపోయింది. నిన్న ‘కబాలి’ సినిమా చూసినవారికి నాగార్జున చేసిన ప్రయోగం అర్థమవుతుంది. నటుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగార్జున, మంచి కథ, కథనంతో తెరకెక్కే సినిమాలను నిర్మిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

07/23/2016 - 22:38

గత ఏడాది పటాస్ విజయంతో మళ్లీ తన హవాను క్రియేట్ చేసుకున్న కళ్యాణ్‌రామ్, ఇపుడు భిన్నమైన ఇమేజ్‌ను తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఇజం’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. పూరి మార్క్ స్టైల్లో హీరోలందరూ భిన్నంగా కనిపిస్తుంటారు. ఇందులో కూడా కళ్యాణ్‌రామ్ చాలా కొత్తగా కన్పిస్తాడని తెలిసింది.

07/23/2016 - 22:37

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోందనీ, ఇటీవలే కాశ్మీర్‌లో మెలోడి సాంగ్ చిత్రీకరణ చేసామనీ రాంచరణ్ ఈ క్యారెక్టర్‌లో చాలా ఫ్యాషన్‌గా కనిపిస్తాడని తెలిపారు.

07/23/2016 - 22:36

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బాబు బంగారం’. చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు.

07/23/2016 - 22:34

అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ప్రస్తుతం ఈ చిత్రం అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Pages