S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/12/2019 - 23:22

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.00
వెండి
8 గ్రాములు: రూ. 322.80

05/12/2019 - 23:22

న్యూఢిల్లీ, మే 12: కరెన్సీ నోట్లను అంధులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తున్నది. ప్రస్తుతం ఆర్బీఐ 10, 20, 50, 100, 200, 500, 2,000 విలువగల రూపాయి నోట్లను ముద్రిస్తున్నది. ఒక రూపాయి నోట్లను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది.

05/12/2019 - 23:15

రేణిగుంట, మే 12: మహారాష్టల్రోని కొల్హాపూర్‌కు రేణిగుంట విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించారు. ఇండిగో విమానయాన సంస్థ ఇప్పటికే రేణిగుంట మీదుగా ఆరు సర్వీసులు నడుపుతోంది. 7వ సర్వీసును మహారాష్ట్ర రాష్ట్రంలో పేరుగాంచిన పుణ్యక్షేత్రం మహాలక్ష్మీ ఆలయం ఉన్న కొల్హాపూర్‌కు ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో ప్రారంభించారు.

05/12/2019 - 04:18

న్యూఢిల్లీ: ఐటీసీ అంటే ఒకప్పుడు వివిధ బ్రాండ్లతో సిగరెట్లు ఉత్పత్తి చేసే కంపెనీగానే అందరికీ తెలిసేది. పొగాకు ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైన ఐటీసీ మిగతా రంగాల్లోనూ వేళ్లూనుకుంటుందని, వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఎవరి అంచనాలకు అందని రీతిలో వైసీ దేవేశ్వర్ ఐటీసీ రూపురేఖలు మార్చేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా, చైర్మన్‌గా ఐటీసీకి విశిష్ట సేవలు అందించారు.

05/11/2019 - 22:45

ముంబయి, మే 11: భారత స్టాక్ మార్కెట్‌లో ఈవారం మొత్తం నష్టాల్లోనే ట్రేడింగ్ జరిగింది. బేరిష్ మార్కెట్ కారణంగా, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో సెనె్సక్స్ ఈవారం ఏకంగా 1,500.27 పాయింట్లు పతనమైంది. కేవలం మూడు రోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యమైన గత వారం మార్కెట్ 38,963.26 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం మార్కెట్ కొంత బలపడుతుందనీ, గత వారంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశే్లషకులు అభిప్రాయపడ్డారు.

05/11/2019 - 22:43

న్యూఢిల్లీ, మే 11: దేశీయ బ్యాంకుల్లో అగ్రగణ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం 2018-19 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో రూ. 838.40 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు ఆ బ్యాంకు వెల్లడించింది. నిరర్థక ఆస్తుల శాతం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.7,718.17 కోట్ల నష్టాలను చవిచూసింది.

05/11/2019 - 22:41

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,218.00
8 గ్రాములు: రూ.25,744.00
10 గ్రాములు: రూ. 32,180.00
100 గ్రాములు: రూ.3,21,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,239.00
8 గ్రాములు: రూ. 25,912.00
10 గ్రాములు: రూ. 32,390.00
100 గ్రాములు: రూ. 3,23,900.00
వెండి
8 గ్రాములు: రూ. 322.80

05/11/2019 - 22:40

న్యూఢిల్లీ, మే 11: హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) టెక్నాలజీస్ వాటాలు సుమారు 6శాతం నష్టపోయాయి. ఒక వైపు ఆ కంపెనీ గడచిన మార్చితో ముగిసిన త్రైమాసికానికి తన నికర లాభాల్లో 14.3 శాతం వృద్ధిని నమోదు చేసినా అది స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయలేకపోవడం గమనార్హం. ఉదయం ప్రతికూల పరిస్థితుల నడుమ ఆరంభమైన ఈ వాటాల విలువ తదుపరి కూడా కోలుకోలేదు. దీంతో బీఎస్‌ఈలో ఒక్కో వాటా విలువ రూ.

05/10/2019 - 20:26

బీజింగ్‌లోని బ్రోకరేజ్ కేంద్రంలో స్టాక్ ధరల సూచీలను గమనిస్తున్న పెట్టుబడిదారులు. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఆసియా స్టాక్ మార్కెట్ బలపడింది. అయతే, షాంఘై, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయ.
ఈ అనిశ్చితి మధ్య ఆసియా మార్కెట్ ముగిసింది.

05/10/2019 - 20:24

ముంబయి, మే 10: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను ఎదుర్కొంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 95.92 పాయింట్లు (0.26 శాతం) కోల్పోయిన సెనె్సక్స్ 37,462.99 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 22.90 పాయింట్లు (0.20 శాతం) పతనమై, 11,278.90 పాయింట్లకు పడిపోయింది.

Pages