S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/15/2019 - 20:36

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

03/15/2019 - 20:35

న్యూఢిల్లీ, మార్చి 15: ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరి మాసంలో టోకు ధర సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత మాంద్యం 2.93 శాతం పెరిగింది. ఆర్థిక నిపుణులు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం, విద్యుత్ వంటి అత్యంత వౌలిక వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను అనుసరించి, డబ్ల్యూపీఐ ఆధారిత మాంద్యం జనవరిలో 2.76 శాతంకాగా, ఫిబ్రవరిలో 2.93 శాతానికి చేరింది.

03/14/2019 - 23:28

ముంబయి, మార్చి 14: ప్రాధాన్యత లేని ఆస్తుల విక్రయం ద్వారా సుమారు 400 నుంచి 500 కోట్ల రూ పాయలు సమీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈనెలాఖరులోగా ఇం దుకు సంబంధించిన తొలి విడత ప్రక్రి య పూర్తి చేసేందుకు కసరత్తు చే స్తోంది.

03/14/2019 - 23:26

న్యూఢిల్లీ, మార్చి 14: ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని తొమ్మిది కీలక చమురు, సహజ వాయువు నిక్షేపాల అమ్మకానికి బ్రేక్ పడింది. వీటి అమ్మకాన్ని అటు ఓఎన్‌జీసీ అధికారులతోపాటు, ఇటు ప్రభుత్వంలోని కొంత మంది ససేమిరా అనడంతో ప్రస్తుతానికి అమ్మకం ప్రతిపాదనను కేంద్రం విరమించుకున్నట్టు తెలుస్తోంది.

03/14/2019 - 23:24

ముంబయి, మార్చి 14: భారత స్టాక్ మార్కెట్ గురువారం ఎలాంటి భారీ పరిణామాలు లేకుండా ఫ్లాట్‌గా ముగిసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి అత్యల్పంగా, కేవలం 2.72 పాయింట్లు (0.01 శాతం) పెరిగి, 37,754.89 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1.55 పాయింట్లు (0.01 శాతం) పెరగడంతో, 11,343.25 పాయింట్లకు చేరింది.

03/14/2019 - 22:37

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

03/14/2019 - 22:37

ముంబయి, మార్చి 14: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్‌కు అత్యవసరంగా నిధులు మంజూరు చేసే విషయమై బ్యాంకులు సమష్టి తీసుకోవాల్సిందేకానీ ఒక బ్యాంకు స్వతంత్రించి ఏ నిర్ణయం తీసుకోవడం జరగదని ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు గురువారం నాడిక్కడ స్పష్టం చేసింది.

03/14/2019 - 22:36

కోల్‌కతా, మార్చి 14: జనపనార మిల్లు కార్మికు ల సమ్మెను విరమింపజేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంబంధిత పరిశ్రమ వర్గాలతో గురువా రం వేతన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పం దం తక్షణమే అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు, ఈమేరకు కొత్త వర్కర్లకు రోజుకు 385 రూపాయల వేతనం అందుతుంది. ఇప్పటి వరకు ఈ వేతనం రూ. 257గా ఉండేది.

03/13/2019 - 22:25

న్యూఢిల్లీ, మార్చి 13: బులియన్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో పరుగులు తీసింది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 235 రూపాయలు పెరగడంతో, 33,385 రూపాయలకు చేరింది. వెండి కూడా లాభాలను ఆర్జించింది. కిలో వెండి 130 రూపాయలు పెరిగి, 39,710 రూపాయలకు చేరింది. పది గ్రాముల బంగారం 33,150 రూపాయల వద్ద మొదలైన ట్రేడింగ్ మొదటి నుంచే సానుకూల వాతావరణంలో నడించింది.

03/13/2019 - 22:24

ముంబయి, మార్చి 13: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్ ర్యాలీ కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. సెనె్సక్స్ 216.51 పాయింట్లు (0.58 శాతం) పెరగడంతో, 37,752.17 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 40.50 పాయింట్లు (0.36 శాతం) పెరి, 11,341.70 పాయింట్లుగా నమోదైంది.

Pages