S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/01/2018 - 00:10

న్యూ ఢిల్లీ, జూన్ 30: దేశంలో ఆన్‌లైన్ బిజినెస్ పెరిగినా, ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి వస్తువుల డెలివరీ విధానం ఊపందుకున్నా, మాల్స్‌కు మాత్రం ఆదరణ తగ్గదు. వచ్చే ఐదేళ్లలో దేశంలో 85కు పైగా అతి పెద్ద షాపింగ్ మాల్స్ రాబోతున్నాయని ప్రోపర్టీ కనె్సల్టెంట్ అనరాక్ విశే్లషించారు. ఈ కామర్స్ జోరందుకుంది.

07/01/2018 - 00:09

ముంబాయి, జూన్ 30: పన్ను చెల్లింపుదార్లకు శుభవార్త. ఆధార్ కార్డు, పాన్ కార్డును అనుసంధానం చేసేందుకు గడువును వచ్చే ఏడాది 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం పొడిగిస్తారా లేదా అనే సందిగ్ధత శనివారం రాత్రి వరకు నెలకొంది. దీంతో పన్ను చెల్లింపుదార్లు ఆందోళన చెందారు.

07/01/2018 - 00:08

న్యూఢిల్లీ, జూన్ 30: దేశ పన్నుల విధానంలో అసాధారణ రీతిలో తీసుకొచ్చిన సంస్కరణలో భాగస్వాములు కావడానికి పన్ను చెల్లింపుదారులు సంసిద్ధులుగా ఉన్నారనే విషయానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టిన ఈ తొలి ఏడాదియే నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది.

06/30/2018 - 06:04

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త నాన్-ఎగ్జిక్యూటివ్ పార్ట్-టైమ్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎంకె శర్మ స్థానంలో 65 ఏళ్ల చతుర్వేది నియమితులయ్యారు. చైర్మన్‌గా శర్మ గడువు జూన్ 30వ తేదీతో ముగిస్తోంది.

06/29/2018 - 23:51

ముంబయి, జూన్ 29: రెండు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి బలంగా పుంజుకున్నాయి. జూలై నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టులు పటిష్ట స్థితిలో ప్రారంభం కావడంతో పాటు రూపాయి పుంజుకోవడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం భారీగా 386 పాయింట్లు పుంజుకుంది.

06/29/2018 - 23:49

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రశంశలు అందుకోవడం, దీంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా గనుల్లో చేపట్టిన ఆధునిక పద్దతులపై సింగరేణి అవార్డులు దక్కించుకుంది.

06/29/2018 - 23:46

వాషింగ్టన్, జూన్ 29: గరిష్ట స్థాయిలో ఆర్థికాభివృద్ధిరేటును సాధించాలంటే భారత్ మూడు సూత్రాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిది సంస్థ సూచించింది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తేవాలని, వస్తుసేవాపన్నును సరళీకృతం చేయాలని, ద్రవ్య లోటు తలెత్తకుండా కన్సాలిడేషన్ చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 7.7 శాతం మేర భారత్ వృద్ధిరేటు సాధించింది.

06/29/2018 - 23:46

న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో నాలుగో విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం జూలై రెండున ప్రారంభమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజకీయ పార్టీలకు, ఇతరులకు నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ ఎలక్టోరల్ బాండ్ల వల్ల వివిధ పార్టీల నిధుల సేకరణలో పారదర్శకత లభిస్తుంది.

06/29/2018 - 23:45

న్యూఢిల్లీ, జూన్ 29: జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఐడీబీఐ బ్యాంకులో రూ. 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై రెండు సంస్థల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని ఐడీబీఐ బ్యాంకు శుక్రవారం స్పష్టం చేసింది. ఐడీబీఐలో రూ.

06/29/2018 - 14:04

ముంబయి:: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 272, నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.59గా ఉంది.‌

Pages