S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/22/2017 - 00:44

హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ మోటొరోల ఉభయ తెలుగురాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు విక్రయించే చైన్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ బిగ్ సితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అన్ని రకాల మోటోరోల ఫోన్ల విక్రయాలు ఒకచోట జరిగే విధంగా మోటో హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో తొలి మోటో హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు మోటోరోల ఎండి సుధిన్ మాథుర్ తెలిపారు.

12/22/2017 - 00:43

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతీయ స్థాయిలో మరోసారి రెండు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే వివిధ కేటగిరీలలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్టీసీ తాజాగా మరో రెండు అవార్డులు అందుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

12/22/2017 - 00:42

విశాఖపట్నం, డిసెంబర్ 21: విమాన ప్రయాణికులకు శుభవార్త. కౌలాలంపూర్‌కు వచ్చేనెల నుంచి మరో విమానం రానుంది. సంక్రాంతి కానుకగా దీనిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మూడు విమానాలు విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తుండగా ఇది నాలుగోది. ఇది వస్తే విశాఖ నుంచి వెళ్ళే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది. అలాగే అబుదాబి, పూణె, గోవా, కొచ్చి, బెంగళూరుకు మరికొన్ని విమానాలు నడవనున్నాయి.

12/22/2017 - 00:42

రాజమహేంద్రవరం, డిసెంబర్ 21: రాజమహేంద్రవరం నుంచి విమాన సేవలతో ఏటీఆర్ కార్యనిర్వహణను ఇండిగో సంస్థ మరింత బలోపేతం చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. జనవరి 9 నుంచి ఈ సర్వీసులు ప్రారంభించనున్నట్టు సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్‌కుమార్ తెలిపారు.

12/20/2017 - 23:59

బీఓఐపై ఆర్‌బీఐ చర్యలే కారణం సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరినా
నిలదొక్కుకోలేక పోయిన కీలక సూచీలు 59 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ 19 పాయింట్లు దిగజారిన నిఫ్టీ

12/20/2017 - 23:56

లోక్‌సభలో ప్రకటించిన మంత్రి మనోజ్ సిన్హా

12/20/2017 - 23:55

విజయనగరం, డిసెంబర్ 20: విజయనగరం ఆర్టీసీ జోన్‌కు కొత్తగా 400 ఆర్టీసీ బస్సులు మంజూరయ్యాయని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మంజూరైన వాటిలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయన్నారు. ఈ బస్సులను జోన్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు కేటాయిస్తామన్నారు.

12/20/2017 - 23:55

సింహాచలం, డిసెంబర్ 20: గో ఆధారిత ఉత్పతుల విక్రయాలను సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం బుధవారం ప్రారంభించింది. కృష్ణాపురంలోని వంద ఎకరాల నృసింహ వనం, గోశాలలో ఈవో రామచంద్రమోహన్ ప్రయోగాత్మకంగా విక్రయాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే పాలూరి శేషమాంబ, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి పిఎస్‌ఎన్ రాజు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఈవో రామచంద్రమోహన్ విలేఖరులతో మాట్లాడారు.

12/20/2017 - 23:54

విజయవాడ, డిసెంబర్ 20: ఆకస్మిక తనిఖీలతో వినియోగదారులకు జరిగే మోసాలను అరికట్టడంతో పాటు వారిలో అవగాహనకు కృషి చేసిన తూనికలు, కొలతలు శాఖ పట్ల ప్రజల్లో ఇమేజ్ పెరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం స్థానిక పాత డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 13 జిల్లాల లీగల్ మెట్రాలజీ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

12/20/2017 - 23:53

జగిత్యాల, డిసెంబర్ 20: రైతుల పట్ల, పంటల విషయంలో పూర్తి అవగాహన ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లి డివిజన్‌లోని ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీని పునరుద్ధరించడంలో చొరవ తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Pages