S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/25/2017 - 07:19

26మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల మృతి

పలువురు జవాన్ల గల్లంతు
చత్తీస్‌గఢ్‌లో దారుణం
ఎదురుకాల్పుల్లో 12మంది మావోల మృతి!
ఎవరినీ వదిలి పెట్టం: ప్రధాని హెచ్చరిక
సవాలుగా తీసుకుంటాం: రాజ్‌నాథ్ ప్రకటన
హింసతో సాధించేది ఏంలేదు: సోనియా

04/25/2017 - 06:33

హైకోర్టు విభజనపై నరేంద్రమోదీకి కెసిఆర్ ఫిర్యాదు
తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

04/25/2017 - 06:32

ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలం
రాళ్లు, బుల్లెట్లతో శాంతి అసాధ్యం
చర్చలకు సరైన వాతావరణం ఏర్పడాలి
ప్రధానితో కాశ్మీర్ సిఎం మెహబూబా భేటీ
దిగజారుతున్న పరిస్థితులపై చర్చలు
మెహబూబాతో విభేదాలు లేవు: రాంమాధవ్

04/25/2017 - 06:30

కె. విశ్వనాథ్‌కు అత్యున్నత పురస్కారం
రాష్టప్రతి చేతులమీదుగా మే 3న ప్రదానం

04/24/2017 - 07:49

వడోదర, ఏప్రిల్ 23: గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన భారతీయుడు కులభూషణ్ జాదవ్‌ను గనుక పాక్ ఉరి తీసినట్లయితే భారత్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి అన్నారు. ‘పాక్ గనుక జాదవ్‌ను ఉరితీసినట్లయితే భారత్ బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడం ద్వారా దానికి గుణపాఠం చెప్పాలి.

04/24/2017 - 07:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో రానురానూ మరింత ప్రాణాంతకంగా మారుతున్న వేసవి వడగాడ్పులు గత నాలుగేళ్లలో 4,620 మందికి పైగా ప్రాణాలను హరించాయి. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 4,246 మంది మరణించారు. తీవ్రమైన వేడిమి పరిస్థితులతో 2016లో దాదాపు 1,600 మంది మృతి చెందగా, వీరిలో వడగాడ్పుల వలన మృతిచెందిన వారు 557 మంది ఉన్నారని భూవిజ్ఞాన శాఖ వెల్లడించింది.

04/24/2017 - 07:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి హిందీ బోధన పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పార్లమెంట్ పానెల్ సిఫార్సులను అమలుచేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. హిందీ విభాగం లేని యూనివర్శిటీల్లో ఆ విభాగం ఏర్పాటు చేస్తారు.

04/24/2017 - 07:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించే మనోవర్తి కక్షిదారుల స్థితిగతులకు, మనోవర్తి చెల్లించే భర్త సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనోవర్తి మొత్తం కేసు వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉండాలని, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టులు దాన్ని నిర్ణయించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది.

04/24/2017 - 07:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ‘ఈ దేశంలో మహిళలు ఎందుకు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు?’ అని దేశంలో మహిళలపట్ల పెరిగిపోతున్న నేరాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తి 16ఏళ్ల బాలికను వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా చేసినందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అతనికి ఏడేళ్ల జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.

04/24/2017 - 07:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: వివిధ పథకాల కింద వృద్ధులకు ప్రయోజనాలను కల్పించడంలో అక్రమాలను తొలగించేందుకు ఒకే విధమైన వయో పరిమితిని ప్రామాణికంగా తీసుకుని 60 ఏళ్ల వయసు దాటిన వారందరినీ సీనియర్ సిటిజన్లుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలతోపాటు ప్రైవేటు సంస్థలకు సూచించింది.

Pages