S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/07/2017 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 6: ‘కోదండరామ్ ఒక బుటా చోర్, రాజకీయ బీమార్ పట్టుకుంది. తనను తాను ఎక్కువ ఉహించుకుంటున్నాడు. బండి కింద కుక్క కూడా ఈయనలాగే బండిని తానే నడిపిస్తున్నట్టు భ్రమపడుతుంది. జెఎసిగా పేరు పెట్టిందేనేను. దానికి కోదండరామ్‌ను పెట్టిందీ కూడా నేనే. తెలంగాణే వచ్చాక ఇంకెక్కడి జెఎసి, అందులో ఎవరున్నారు?. నలుగురు చిల్లరగాళ్లను వెంటేసుకొని అర్థం, పర్థం తలతోక లేకుండా మాట్లాడానికి ఆయనెవ్వరూ?

10/07/2017 - 03:31

హైదరాబాద్/ హయత్‌నగర్, అక్టోబర్ 6: హైదరాబాద్‌లో నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండు భారీ లాజిస్టిక్ ట్రక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.

10/07/2017 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 6: ఈ మధ్య కాలంలో కొందరు పనిగట్టుకుని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారని, అలా రాసే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. కెసిఆర్ దొర అంటూ ఓ కొత్త ట్యాగ్ తగిలించి అదే పనిగా సోషల్ మీడియాలో కొందరు చిల్లర గ్యాంగ్ విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘కెసిఆర్ దొర కాదు.

10/07/2017 - 03:27

హైదరాబాద్, అక్టోబర్ 6: దేశంలో ధనిక రాష్ట్రాల్లో అగ్రగామిగా పేరుతెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్-2024 రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ డాక్యుమెంట్ రూపకల్పన, వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికను తయారు చేసే బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు అప్పగించనున్నారు. విజన్ డాక్యుమెంట్ తయారీలో గుడ్ గవర్నెన్స్ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది.

10/07/2017 - 03:27

హైదరాబాద్, అక్టోబర్ 6: అంగన్ వాడీ కేంద్రాలలో అక్రమాలు జరిగితే, అంగన్ వాడీ కేంద్రాలకు సంబంధించి ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి తుమ్మల మహిళా శిశు సంక్షేమంపై సమీక్షించారు.

10/07/2017 - 03:26

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం శనివారం (7న) గాంధీ భవన్‌లో జరగనున్నది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేసుకోవడం, బ్లాక్ స్థాయిలో ఇన్‌చార్జీల నియామకం తదితర అంశాలపై చర్చిస్తారు.

10/07/2017 - 03:25

హైదరాబాద్, అక్టోబర్ 6: ఈ నెల 12వ తేదీ ‘అర్బన్ గ్రీన్ డే’ సందర్భంగా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ సహా 73 స్థాని సంస్థల పరిధిలో ఒకే రోజు 5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ తెలిపింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని పురపాలక శాఖ డైరక్టర్ శ్రీదేవి అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించారు.

10/07/2017 - 03:25

హైదరాబాద్, అక్టోబర్ 6: అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ సిఎం కె చంద్రశేఖరరావును కోరారు.

10/07/2017 - 03:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను గతంలో తిరస్కరించిన జిఎస్‌టి కౌన్సిల్ ఈ రోజు వాటిని దాదాపుగా ఆమోదించటం పట్ల సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి హాజరైన అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

10/06/2017 - 04:31

హైదరాబాద్/ సికిందరాబాద్, అక్టోబర్ 5: సత్యం, ధర్మం, న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. గురువారం ఐలయ్య తన 65వ జన్మదినాన్ని పురస్కరించుకుని 200 సంవత్సరాల ‘ఇండియన్ ఇంగ్లీష్ డే’ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Pages