S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/05/2016 - 02:05

ములుగు, నవంబర్ 4: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ప్రాంతంలో అటవీ కళాశాల, రీసెర్చ్ సెంటర్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు రాష్ట్ర ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్‌ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు.

11/05/2016 - 02:03

హైదరాబాద్, నవంబర్ 4:గత సంవత్సరం ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగ దారులకు ఇబ్బంది కలిగితే ఇప్పుడు ధరలు గణనీయంగా పడిపోయి రైతులను సంక్షోభంలో పడేసింది. ఈ పరిస్థితుల్లో ఉల్లి రైతులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉల్లి రైతులను ఆదుకోవాలని అన్నారు.

11/05/2016 - 02:01

కరీంనగర్, నవంబర్ 4: రెండున్నరేళ్ల తరువాత తండాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చుతామంటూ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తుండగా, రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న తండావాసుల కల నెరవేరబోనుంది.

11/05/2016 - 01:59

హైదరాబాద్, నవంబర్ 4: సచివాలయం కూల్చి వేత, కార్యాలయాల తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు.

11/05/2016 - 01:58

హైదరాబాద్, నవంబర్ 4: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కాంగ్రెస్ కాలం నాటివేనని, దీనిపై కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం తగదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కాలేజీ యాజమాన్యాల సమస్య అని, విద్యార్థుల సమస్య అయినట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడడం తగదని అన్నారు.

11/05/2016 - 01:58

హైదరాబాద్, నవంబర్ 4: నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందిస్తోందని వ్యవసాయ అనుబంధ శాఖ కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు. ప్రత్యేక చట్టం రూపొందించేందుకు పార్థసారిధి సచివాలయంలో శుక్రవారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం అయ్యారు.

11/05/2016 - 01:57

తుంగతుర్తి, నవంబర్ 4: తనను ప్రేమించి పెండ్లి చేసుకోవాలని యువతిపై వత్తిడి తెచ్చిన యువకుడు ఆమెపై కిరోసిన్‌పోసి నిప్పు అంటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి ఎస్‌ఐ యాదేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

11/05/2016 - 01:56

హైదరాబాద్, నవంబర్ 4: నాగర్ కర్నూలు జిల్లాలో సంచార గిరిజన తెగలు, ఆశ్రీత కులాల వారికి కుల ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.

11/05/2016 - 01:56

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసి ప్రయాణీకులకు శుభవార్త. బస్టాండ్లలో శుద్ధమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక ఖరారు చేసిన ఆర్టీసి, ప్రయాణికులకు బిస్లరీ మినరల్ వాటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి ఈ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని 360 బస్టాండ్లలో ప్రయాణికులకు లీటర్, అర లీటర్ వాటర్ బాటిళ్లు సరసమైన ధరలకే అందుబాటులో వస్తాయి.

11/04/2016 - 04:07

హైదరాబాద్, నవంబర్ 3: దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు.

Pages