S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/03/2020 - 07:18

హైదరాబాద్: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్ వల్ల పెద్ద షాక్ తగిలింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంచనాలు తప్పి ఏకంగా రూ.6,260 కోట్లకు కోత పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది.

02/02/2020 - 07:28

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి సంబంధించి ఈ నెలలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ‘అదును’ అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో శనివారం ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై, రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తోంది. కేంద్రం నుండి ఉదారంగా నిధులు వస్తాయని భావించిన రాష్ట్రానికి ‘విపత్కర’ పరిస్థితి ఎదురైంది.

02/02/2020 - 07:27

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు కేంద్ర బడ్జెట్ పరిష్కారం చూపలేకపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొనగా, కేంద్ర బడ్జెట్ కేవలం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు.ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలాంటి పరిష్కారం చూపలేనని, ఇది ది

02/02/2020 - 07:26

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి ఏ వాణి ప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది కావాలని పనిగట్టుకుని సర్వీసు కమిషన్ పైనా, ఉద్యోగ నియామకాలపైనా ఆరోపణలు చేస్తున్నారని, అవి సరికాదని ఆమె వివరణ ఇచ్చారు.

02/02/2020 - 07:26

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర బడ్జెట్ శరాఘాతంలా మారిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా గణనీయంగా తగ్గించివేశారని, ఇది ఊహించని దెబ్బ అన్నారు. 2019-20లోనే పన్నుల వాటా 18.9 శాతం మేర తగ్గించారన్నారు. జాతీయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా ఆజమాయిషీ చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు.

02/02/2020 - 07:25

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవ భారత నిర్మాణానికి ఊతమిచ్చేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొనగా, కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ జనరంజకంగా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి చెప్పారు.

,
02/02/2020 - 07:23

* కొత్తదనం లేదు: వినోద్ కుమార్
* దేశాన్ని దగా చేసిన బీజేపీ
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
* ఎల్‌ఐసీ, ఐడీబీఐల్లో ప్రభుత్వ వాటాలను
అమ్ముకోవడం దుర్మార్గమని వ్యాఖ్య
** భరోసా లేని పేలవం
* సీనియర్ కాంగ్రెస్ నేత,
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
* పెట్టుబడిదారులకు కొమ్ముకాసేదే..
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల ధ్వజం

02/02/2020 - 07:21

* అన్ని ప్రధాన రంగాలకు కోతలు * భారీ కోతల బడ్జెట్ ఇది

02/02/2020 - 07:19

హైదరాబాద్: కేంద్రబడ్జెట్ దేశానికి, పరిశ్రమలకు, సంస్థలకు, వ్యక్తుల సాధికారతను అందించేలా ఉందని ఫిక్కీ అధ్యక్షురాలు డాక్టర్ సంగీతారెడ్డి అన్నారు. ఆర్థిక శాఖమంత్రి అవరోధాలను ఎదుర్కొంటూ చేసిన ఒక సమగ్ర ప్రకటనగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రశంసనీయమైన పనిచేసిందన్నారు.

01/31/2020 - 07:07

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలు, సమస్యలు, వివాదంగా మారిన ఆస్తుల పంపిణీ తదితర వాటిని వెంటనే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి అంగీకారం కుదిరించిది.

Pages