S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/27/2018 - 16:25

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, కామాక్షీ మూవీస్ అధినేత శివప్రసాద్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. అక్కినేని నాగార్జునతో ఎక్కువ సినిమాలు చేశారు. శివప్రసాద్ మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ తన సంతాపాన్ని తెలిపింది.

10/27/2018 - 05:51

నల్లగొండ, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మంత్రి పదవిని సైతం త్యజించి ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాడిన తనపై నల్లగొండలో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కంచర్ల భూపాల్‌రెడ్డిని పోటీ పెట్టి గెలిపించేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పకొడుతారని మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

10/27/2018 - 05:47

* తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయం * మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

10/27/2018 - 05:52

* ఈ యేడాది అధికంగా 30 మంది విద్యార్థులకు * 7వ అకడమిక్ పెయిర్‌లో వెల్లడించిన అధికారులు

10/27/2018 - 05:45

* తాజాగా మూడుచోట్ల రూ. 2.27కోట్ల పట్టివేత

10/27/2018 - 05:43

ఖమ్మం, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉన్న కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు.

10/27/2018 - 05:42

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 26: తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, మిగిలిపోయిన కొన్ని సమస్యలు నూతన ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ చివరిలోపు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

10/27/2018 - 02:14

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని, జగన్‌పై దాడి ఒక జగన్నాటకమని ఏపీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టులో పథకం ప్రకారమే సీసీ కెమరాలు పనిచేయకుండా చేశారని అన్నారు.

10/27/2018 - 01:15

హైదరాబాద్, అక్టోబర్ 26: టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తోన్న విష ప్రచారాన్ని మేధావి వర్గాలు తిప్పికొట్టాలని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. దశాబ్దన్నర పాటు అనేక ఉద్యమాలు, పోరాటాల సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం సరైన మార్గంలోనే ముందుకు వెళ్తుందన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

10/27/2018 - 01:14

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. వైసీపీ నేతపై జరిగిన దాడి వ్యవహారంలోకి టీఆర్‌ఎస్‌ను లాగితే ఊరుకోబోమన్నారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై దాడి జరిగితే బాధ్యతాయుతంగా స్పందిస్తే దానిని కూడా రాజకీయం చేయడం తగదని తలసాని హితవు పలికారు.

Pages