S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/12/2016 - 07:57

భారీ బడ్జెట్ అంచనాలు తల్లకిందులు
అర్ధవార్షికానికే రూ.12 వేల కోట్ల నష్టం
వచ్చే బడ్జెట్ 1.15 లక్షల కోట్లు దాటడం కష్టమే
అభివృద్ధి, సంక్షేమానికి గడ్డు పరిస్థితి
పెద్ద నోట్ల రద్దుతో ఖజానాకు దెబ్బ

11/12/2016 - 07:54

హైదరాబాద్, నవంబర్ 11: విస్తృతమవుతున్న గేమింగ్ పరిశ్రమతో కొత్త కొలువులకు అవకాశం ఉందని, గేమింగ్ పరిశ్రమకు హైదరాబాద్‌లో ఉజ్వల భవిష్యత్ ఉందని ఐటి మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. గేమింగ్ పరిశ్రమతో మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో టి- హబ్ రెండో దశ భవనాన్ని మూడువేల చదరపు అడుగులతో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

11/11/2016 - 08:08

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఊహించని దెబ్బ. నల్లధనమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపిరి. అలాంటిది ఒక్కసారిగా నల్లధనంపై కేంద్రం తీసుకున్న చర్య రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బెంబేలెత్తిస్తోంది. అమరావతి కేంద్రంగా ఆంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది.

11/11/2016 - 07:56

అనంతపురం, నవంబర్ 10 : అనంతపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. కాకినాడలో నిర్వహించిన సభ స్ఫూర్తితో అనంతలో ఏర్పాటు చేసిన సభకు సైతం ప్రజలు, అభిమానులు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. సుమారు 50వేల మందికి పైగానే హాజరై ఉండొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు.

11/11/2016 - 07:44

హైదరాబాద్, నవంబర్ 10: కేంద్రం ఐదు వందలు, వెయ్యి నోట్ల కరెన్సీని రద్దు చేయడంతో దేశ వ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డి విరిచినట్లయింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ముద్రపడిన హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి ఎక్కువ. గత 35 రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నకిలీ కరెన్సీని చలామణి చేసే గ్యాంగులను పోలీసులు పట్టుకున్నారు.

11/10/2016 - 07:15

హైదరాబాద్, నవంబర్ 9: టోల్ ప్లాజాల్లో ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి వరకూ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ 500, వెయ్యి రూపాయల నోట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అనేకచోట్ల టోల్ ప్లాజాల్లో ఈ నోట్లను తీసుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోతోంది.

11/10/2016 - 02:37

హైదరాబాద్, నవంబర్ 9: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రద్దు చేసిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ నెలాఖరు వరకు 50 రోజుల గడువు ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన పని లేదని పేర్కొంది.

11/10/2016 - 02:36

హైదరాబాద్, నవంబర్ 9: దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. న్యాయవాదులు కె శ్రీనివాస్, పివి కృష్ణయ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని న్యాయవాది పివి కృష్ణయ్య ప్రస్తావించచారు. ప్రజలు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని, కేంద్రం నిర్ణయం వల్ల వ్యవస్ధ అతలాకుతలమైందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

11/10/2016 - 02:35

హైదరాబాద్, నవంబర్ 9: రైల్వే స్టేషన్లలో టిక్కెట్లబుకింగ్‌తోపాటు రెస్టారెంట్లు, రిఫ్రెష్‌మెంట్లలో తినుబండారాల కొనుగోలుకు కేంద్రం రద్దు చేసిన ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ చెల్లుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు రద్దయిన నోట్లను స్వీకరిస్తారని, ఈ విషయంలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

11/10/2016 - 02:34

భద్రాచలం/మణుగూరు, నవంబర్ 9: భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు మరో షాక్ తగిలింది. 1080 మెగావాట్ల సామర్థ్యంతో రూ.7200కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలబెట్టిన ఈ విద్యుత్ కేంద్రానికి ఆది నుంచి కష్టాలు వెంటాడుతుండగా ఇప్పుడు మరో షాక్ తగిలింది. గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ సంబరపడుతున్న తరుణంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిలిచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పింది.

Pages