S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/06/2019 - 22:49

ఎవరికీ నమ్మకంగా తెలియని విషయం గురించి మనకు అసలు అనుమానం ఉండనే కూడదు - ఆన్ వార్డ్ రాడ్ క్లిఫ్ (రచయిత)
* * *

04/06/2019 - 22:40

ఆధారాలు
*
అడ్డం
*
1.ఒక సంఖ్యతోమొదలయ్యే భద్రము, జాగ్రత్త! (4)
3.గంగానది (4)
5.మొదటి రాశి (3)
6.ముక్కు చేసే పని ఇది చూడడమే! (3)
8.దీన్ని చూసి అప్పుడప్పుడూ పామనుకుంటారు (2)
9.అభివృద్ధి (3)
11.ఆజ్ఞ (3)
12.ఆం.ప్ర.లోని ఈ జిల్లాలో వెలుతురుకు
లోటు లేదా?! (3)
13.వెంకటేశ్, నమిత నటించిన 2002
తెలుగు సినిమా (3)

04/06/2019 - 22:37

మార్కెట్‌కి వెళ్లేటప్పుడు
చేతిసంచీ; మనీ పర్సుతోపాటు
పెన్నూ, కాగితం కూడా
నీతో తీసుకెళ్లు
బజారు ఎవరైనా చెయ్యొచ్చు
ఏ సరుకునైనా
కవిత్వం చేయగల
సత్తా వున్న నువ్వు కూడా
మామూలుగా వెళ్తే ఎలా?
పాల కోసం
పసిపిల్ల
తల్లి స్తన్యం తడిమినట్టు
జడిలో తడిసిన
పిల్లపక్షికి
రెక్కల రక్షణనిచ్చి అక్కున చేర్చుకునే తల్లి పక్షిలా

04/06/2019 - 22:35

* నాటి సినిమాలో
ఆణిముత్యాలు
నేటి సినిమాలంతా
హింసాకాండలు

* అది కేవలం
కాదు వృక్షం
మానవుడికి
ప్రాణ భిక్షం

* యువతను
పిలుస్తుంది విదేశం
జాలిపడ్తుంది
వారిపై దేశం

* ఆశలకు
వుండాలి మితం
ఆనందాలు
అపరిమితం

* నాడు ఉద్యోగం
వస్తుందో రాదో
అని భయం
నేడు ఉంటుందో
లేదో అని సంశయం

04/06/2019 - 22:13

టెన్షన్.. టెన్షన్.. నేడు మన పోటీ సమాజంలో చూస్తే.. తల్లిదండ్రుల విపరీత ఆలోచనలతో ప్రస్తుతం 3 సంవత్సరాల నుండే స్కూల్‌కి వెళ్లే విద్యార్థి జీవితంలో స్థిరపడేంత వరకు దాదాపుగా 27 సంవత్సరాలు వచ్చేంతవరకు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే. ఈ ఒత్తిడి జీవన ప్రపంచంలో మార్చి - ఏప్రిల్ వస్తుందంటే చాలు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పి.జి. వంటి అకడమిక్ పరీక్షలకు సన్నద్ధం కావల్సిందే.

04/06/2019 - 22:00

డా. సజని వల్లభనేని ప్రఖ్యాత కూచిపూడి నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి, సంపాదకురాలు. ఒకవైపు తల్లిగా, గృహిణిగా ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరొక వైపు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికి అంకితమయ్యారు. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నృత్యంలో పిహెచ్.డి. పొందారు. అలాగే న్యాయశాస్త్రం చదివి 2008లో ఎల్. ఎల్.బి. పొందారు.

04/06/2019 - 21:56

మనం మాట్లాడే భాష, రాసే భాష మన సభ్యతకి, సంస్కృతికి అద్దం పడుతుంది. మనం తెలివైన వాళ్లం కావచ్చు, మంచివాళ్లం కావచ్చు, కానీ మన భాష సాధుసమ్మతం కాకపోతే అది మన వ్యక్తిత్వానికి, శీలానికి ఒక వెలితిగా మిగిలిపోతుంది.

04/06/2019 - 21:52

నిర్మల్ అనగానే చిత్రకళ గుర్తొస్తుంది. అయితే ఆ సంప్రదాయ చిత్రకళ ఇప్పుడు క్రమంగా తెరమరుగవుతోంది. కానీ ఈ నేలపై చిత్రకళ గుబాళిస్తూనే ఉంది. ఆదివాసీ (ట్రైబల్) చిత్రకళతో ప్రభావితమైన నిర్మల్ పెయింటింగ్, బొమ్మలు ఇతర కళాత్మక రూపాలకు కాలం చెల్లిందని భావిస్తున్న తరుణంలో ఆ కళకు.. చిత్రకళకు వర్తమాన చిత్రకళ శైలిని, సబ్జెక్ట్‌ను జోడించి ఓ కొత్త అందాన్ని చిత్రకారుడు తోట లక్ష్మినారాయణ అద్దుతున్నారు.

03/30/2019 - 22:08

జీవితం ఎప్పుడూ ఒకేలా వుండదు.
సంతోషం ఉంటుంది.
బాధా ఉంటుంది.
అందరి జీవితాలూ ఇలాగే ఉంటాయి.
అలా లేవని మనం అనుకుంటూ ఉంటాం.
కానీ
అది వాస్తవం కాదు.
బాగా సంతోషంగా ఉన్నప్పుడు మనం కృతజ్ఞత చెప్పడానికి అవసరమైన మూడు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
జీవితం దుర్భరమైనప్పుడు కూడా మనం కృతజ్ఞతలు చెప్పడానికి అవసరమైన మూడు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి.

03/30/2019 - 22:05

గురుస్థానంలో ఉండి గత 20 సం.లుగా ఉపాధ్యాయురాలిగా నృత్య కళా గురువుగా దాదాపు 5వేల మందికి కళను నేర్పిస్తూ మరోవైపు తన కళాప్రతిభను సామాజిక, నైతిక విలువలతో కూడిన ఎన్నో నృత్య రూపక ప్రదర్శనలను జనరంజకంగా వినోదంతో కూడిన విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు.

Pages