S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/13/2019 - 20:19

మూడు పదుల వయసుగల చిత్రకారుడు సహజంగా వెనె్నల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలను, కొలనులోని కలువలను, కాకపోతే తన చుట్టూ కనిపించే పరిసరాలను బొమ్మలుగా వేస్తాడు. చిత్రకారుడు న్యాలపల్లి రాజేశ్వర్ మాత్రం నవనవోనే్మషమైన ‘నవదుర్గల’కు కాన్వాస్‌పై పవిత్ర పసుపు కుంకుమ, పత్రి పుష్పం రంగులతో నైవేద్యం సమర్పించారు. ఆశ్చర్యం!

04/13/2019 - 20:03

భాష సజీవమైన పాత్రల నోటి వెంట పలికించాలని రచయితలకి ఉంటుంది. నేను ఇంతవరకు రాసిన కథలలో ఎక్కడా నాటు భాష వాడవలసిన అవసరం రాలేదు. కానీ అశ్లీలం (బూతు) లేకపోయనంత మాత్రాన భాష సాధుసమ్మతం అవాలని లేదు కదా.

04/13/2019 - 19:57

అమెరికాలో ఉన్న మా అబ్బాయి దగ్గరికి వెళ్లాను. నేను అక్కడ ఉండగా సంక్రాంతి పండుగ వచ్చింది. అక్కడేం సందడి ఉంటుంది, అక్కడ జనవరిలో విపరీతమైన చలి, అప్పుడప్పుడు మంచు కూడా పడుతూ ఉండేది. బయటకి వెళ్లి ముగ్గు పెడదామంటే ముగ్గు దొరకదు. దొరికినా ఆ మంచులో బయటికి వెళ్లి ఎలా వేస్తాం? పిండి వంటలు మాత్రం ఇంట్లో కూర్చుని చేసేది కాబట్టి చేసేదాన్ని. కోడలు, కొడుకూ ఆఫీస్‌కి వెళ్లిపోతారు. పిల్లలు స్కూల్‌కి వెడతారు.

04/13/2019 - 19:48

ఈ సంవత్సరం శ్రీరామనవమి (శ్రీరాముని జయంతి, పట్ట్భాషేకం) డా॥ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఒకే రోజున వచ్చాయి. సామాజిక సమరసతను అందివ్వడం లో శ్రీరాముడు, డా॥ అంబేద్కర్‌ల పాత్రలను స్మరిం చుకోవటం ఈ వ్యాస ఉద్దేశ్యం.

04/13/2019 - 19:34

మీరు గనుక విద్యారంగం వైపు చూసినట్లయితే అన్ని పాఠశాలలు కూడా పిల్లలకు అన్ని విధాల చదువు (ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్) ను అందిస్తున్నట్లుగా చెబుతుం టాయి. క్రీడలు, కళలను కూడా కరిక్యులమ్ లో భాగంగా చేస్తాయి మరియు ప్రతి విద్యార్థి కూడా కనీసం ఒక క్రీడ మరియు ఒక కళలో పాల్గొనేలా చేస్తాయి.

04/13/2019 - 18:54

కన్నతల్లికే కాదు-
మాతృభూమికే గర్భశోకమిది
కాలం కసిబూనిందో
కాలయముని బుద్ధి వక్రించిందో
కసాయి గుండెల - కర్కశత్వం
కనె్నర్రజేసి - కయ్యానికి కాలుదువ్వింది
ఎదిరి పోరలేక - బెదిరి పారిపోలేక
వెన్నుపోటుకు శ్రీకారం చుట్టింది
ఉన్మాద చర్యతో ఉసిగొలిపింది
పరమత సహనం పరమధర్మమని
అహింసయే మన సిద్ధాంతమని
ఎలుగెత్తి చాటిన మనపై

04/13/2019 - 18:42

మనం ఏమీ ఆలోచించకుండానే జీవితం కొనసాగుతుంది.
ఓ నదిలో కాగితం ముక్క నది ప్రవాహం ఎటు తీసుకొని వెళితే అటు వెళ్తుంది.
ఏ ప్రయత్నం చేయకుండానే జీవితం కొనసాగుతుంది.
అది సరైందేనా?
ఎలాంటి గమ్యం లేకుండా, ఉద్దేశం లేకుండా ప్రయాణం కొనసాగాల్సిందేనా?
మనలని ఇతరులు ప్రోత్సహించారా?
మనం ఇతరులని ప్రోత్సహించాలా?
మనల్ని మనం నిర్వచించుకోవాలా?

04/06/2019 - 23:02

మనిషి ఇష్టపడని విషయం మరణం. కానీ తప్పదు. అది ఎంత విషాదమైనా, ఇష్టం లేనిదైనా మరణం తప్పదు.
చాలామందికి ఓ వ్యక్తి మీద కోపం, ద్వేషం ఉంటుంది. అలా వుండటానికి తగు కారణాలు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యక్తి దగ్గరి బంధువైనా, ఆ కోపం వున్న వ్యక్తి అతన్ని క్షమించడు. రక్త సంబంధీకులని కూడా ఈ విధంగా చూస్తూ వుంటాం. మరణించిన తరువాత క్షమిస్తారు. దుఃఖిస్తారు.
అందుకే ఓ కవితలో ఇలా అంటాను.

04/06/2019 - 22:52

నాది ఆదాయ కవిత్వం
సముదాయ కవిత్వం
సముదాయించే కవిత్వం
సంప్రదాయ కవిత్వం
కానే కాదు

ఆధ్యాత్మికవేత్తను కాను
ఆధ్యాత్మికానందానుభూతిని
విభూతి ధారణతోనే తృప్తి చెందక
ఆషాఢభూతుల్ని గమనిస్తుంటాను
భవభూతి వంటి వారిని
అనే్వషిస్తుంటాను

04/06/2019 - 22:51

-ఇంగ్లీష్ మూలం - కమలాదాస్
అనువాదం - తురాయి మురళీధర్
*
భయం
మూతపడని ఓ కన్ను
రోజులోకి రోజు చొరబడుతోంది
మధ్యలో రాత్రికి చోటివ్వకుండా
మధ్యాహ్నపు సూర్యుడు రానే వచ్చాడు చివరికి
అలాగే ఉండిపోవాలని..
పదార్థం
నీడలేని పదార్థం
కెవ్వుమని కేక
వేగంగా మెరిసిన కత్తి చమక్కు
మనిషి చెవిని
విధ్వంసం చేసింది!
*

Pages