S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/21/2017 - 23:38

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు, ఉత్తమ విద్యావ్యవస్థకోసం చక్రపాణి కమిటీ కొన్ని సూచనలు చేసింది. గత కేబినెట్ సమావేశంలో వీటిపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కట్టుబడ్డామని ప్రకటించారు. అయితే చక్రపాణి సిఫారసులు కొన్ని బాగున్నాయి.

10/21/2017 - 23:32

హరిదాసు ఆ రోజు కథని ఇలా మొదలెట్టాడు.

10/21/2017 - 23:31

ఫ్రశ్న: శరీరంలోంచి ఎక్కువగా దుర్గంధం వస్తోంది. నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోంది. ఇలా ఎందుకు వస్తోందో వివరంగా చెప్పగలరు. తగ్గించే ఉపాయం ఏమిటి?
జ: ఇతరుల కంపుని భరించలేక పోవటం ఎవరికైనా సహజమే. కానీ, ఎవరి కంపు వారికి తెలియదు. మనిషి చెమట వాసనని పోలీసు శిక్షణ పొందిన శునకాలు పసికట్టగలుగుతాయి. మనిషికి లేని ఒక అతీంద్రియ శక్తి శునకాలకుంది.

10/21/2017 - 23:24

ఆ తర్వాత లక్ష్మణుడు శుభకరమైన, ప్రియమైన తన అన్నయ్య ఆజ్ఞతో సుయజ్ఞుడి ఇంటికి వెంటనే వెళ్లాడు. అగ్నిగృహంలోని ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా చెప్పాడు.
‘ఓ స్నేహితుడా! ఇతరులు ఎవరూ చేయలేని పనిని చేస్తున్న రాముడ్ని ఇంటికి వచ్చి చూడు’
వేదవేత్తయిన సుయజ్ఞుడు సంధ్యవార్చి లక్ష్మణుడితో కలిసి లక్ష్మికి నిలయమై, అందంగా ఉన్న రాముడి ఇంట్లోకి ప్రవేశించాడు.

10/21/2017 - 23:21

ప్రశ్న: ఆయుర్వేద శాస్త్రంలో చర్మ సౌందర్యాన్ని కాపాడే సున్ని పిండి లాంటి ద్రవ్యాలు ప్రత్యేకంగా మగవారి కోసం ఏమైనా ఉన్నాయా? మగవాళ్ల కోసం ఏదైనా ఉపాయం చెప్పండి.
-జ్వాలా ప్రసాదరావు (సికిందరాబాద్)

10/21/2017 - 22:08

మనుషులయినా దేవతలయినా అందరం పరమాత్మ సృష్టిలో భాగం. మనం అహంకరిస్తే అది మనకే ప్రమాదం. దీనికి ఎవరూ మినహాయింపుకారు. దేవతలు రాక్షసుల్ని యుద్ధంలో జయించారు. అదంతా తమ ప్రతాపం వల్లనే అని వాళ్లు విర్రవీగారు. అది పరమాత్ముని కృప వల్ల జరిగిందని వాళ్లు అనుకోలేదు. అదంతా స్వయంశక్తి వల్లనే సాధ్యమయిందని, సృష్టిలో తమని మించిన శక్తిసంపన్నులు ఎవరూ లేరని గర్వించారు.

10/21/2017 - 18:24

తరచి చూడాలే గానీ మన చుట్టూ ఎన్నో వింతలు ఉన్నాయి. వాటి గురించి వింటుంటే ఎంతో చిత్రంగా ఉంటుంది. ఆ సంగతులు తెలుసుకుంటుంటే అబ్బురమనిపిస్తుంది. అలాంటి అబ్బురమనిపించే సంగతులను గుదిగుచ్చుకున్న చిన్నపాటి గ్రామమే తమిళనాడులోని రామాంతపూర్‌లో గల కలయూర్. 356 ఇళ్లు, 1450 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలోని పురుషులంతా వంట వాళ్లే. వీరిలో దాదాపు రెండు వందల మంది వంట పని చేయడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు.

10/21/2017 - 18:22

కృత్రిమ మేధస్సుతో రూపొందించిన నానో మిషన్లను మానవ శరీరంలోకి చొప్పించి వైద్యచికిత్సలు చేయడం సాధ్యమేనా? మరో ఇరవై సంవత్సరాలలో ఇది సాధ్యమేనంటున్నారు ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఐబిఎంకు చెందిన సీనియర్ ఇనె్వంటర్ జాన్ మెక్ నమర.

10/21/2017 - 18:20

దుర్మతి రాజ్యానికి చక్రపాలుడు రాజుగా ఉండేవాడు. ధీరోదాత్తుడు అతని మంత్రి. చాలా తెలివైనవాడు. చక్రపాలుని తరువాత అతని కుమారుడు విక్రపాలుడు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. విక్రపాలునిది వక్ర బుద్ధి. మంత్రి మాట వినేవాడు కాదు. ఒకనాడు మంత్రి విక్రపాలుని కలిసి ‘మహారాజా! మన రాజ్యంలో సత్రంల కొరత ఉంది. అందువలన రాజ్యానికి వచ్చే బాటసారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

10/14/2017 - 20:13

చిన్నప్పుడు బంతితో ఆడుకోని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. బంతి చిన్నపిల్లల జీవితంతో ముడిపడి ఉంటుంది. బంతిని చూసి నేర్చుకోవాల్సినవి చిన్నప్పటి కన్నా పెద్దగా అయిన తరువాతనే ఎక్కువగా ఉంటాయి.

Pages