S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/08/2019 - 20:41

తెలంగాణలో అనేక గిరిజన తెగలున్నాయి. అందులో చిత్రకళతో బలమైన సంబంధాలు గలవి గోండు, నాయక్‌పోడ్, కోయ తెగలు. ఒక్కో తెగ ఒక్కో రకమైన ‘వస్తువు’ను తీసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించేవి. ‘్భన్నత్వంలో ఏకత్వం’ చందంగా అడవి జీవితం.. అందాలు.. శ్రమ.. సంస్కృతీ సంప్రదాయాలు, దేవుళ్లు, ఉత్సవాలు.. ఇలా అనేకం వారి చిత్రకళలో దర్శనమిస్తాయి.

06/08/2019 - 20:37

‘కంప్యూటర్’ అన్న మాటని తీసుకుందాం. సా.శ.1968లో, నా విద్యార్థి దశ చరమావస్థలో ఉన్న రోజులలో, కంప్యూటర్‌ని తెలుగులో ఏమనాలి అని అనుమానం వచ్చింది నాకు. దీనికి ఇంగ్లీషు వాడు ఈ పేరుని ఎలా ఎంపిక చేసేడు అని ఆలోచించాను. కలన యంత్రాలు వాడుకలోకి రాక పూర్వమే ‘కంప్యూటర్’ అనే మాట ఇంగ్లీషులోంది. ‘డ్రైవర్’ ‘కండక్టర్’ లాగే కంప్యూటర్ ఒక వ్యక్తి.

06/08/2019 - 19:57

పేరుకుపోతోంది
పరాయితనం
సొంత రక్తంలో!
అంబరాన్ని
చుంబిస్తున్న స్వార్థం
క్షణక్షణం
బలప్రదర్శనకి
సన్నద్ధవౌతూనే ఉంది
ధన నామజపంతో
మోక్షసాధనకై వెంపర్లాడుతున్న
ప్రజానీకపు పరమావధి
మూల్గులేనన్న సత్యం
గ్రహించకపోవడం శోచనీయం
పేగుబంధాలు
రక్త సంబంధాలు
స్నేహబంధావ్యాలు
ఇవన్నీ సహజత్వానికి

06/08/2019 - 19:41

ఎవరో ఒకరు మొదలుపెట్టాక
యుద్ధం వొక ముగింపులేని కథనే...

బలాలు.. బలగాలన్నీ
ఆక్రమించే కోరికకు దాసోహమైతే..
నెత్తుటి నెగళ్లలో చలి కాచుకుంటాయి

వేటకత్తులు మర ఫిరంగుల విధ్వంసానికి
తెగిన తాళిలు, చెరిగిన నుదుటి బొట్లే సాక్ష్యం

పచ్చని నేలకి రక్త్భాషేకం జరుగుతుంటే
ప్రతీ ఇంట్లో విషాద రాగాలు పలుకుతాయి

06/08/2019 - 19:39

మనిషి, యంత్రం ఒకేలాంటివి అంటారు
ద్విచక్ర వాహనానే్న తీసుకుంటే
ద్విపాద జీవి కడుపు లాంటిదే ఆయిల్ ట్యాంక్
ఇంజన్ గుండె, హేండిల్ చేతులు, చక్రాలు కాళ్లు
హారన్ గొంతు, లైట్లు కళ్లు
భాగాలన్నీ నరుడి అవయవాల ప్రతిమానాలే
కానీ, ఒకటే తేడా అదే మెదడు
మానవ సృజనజన్య పరికరాలు పరాధీనాలు
వాటిని ఎవరో ఒకరు నడపాల్సిందే

06/08/2019 - 19:08

మానవజాతి వల్ల భూమి, సముద్రాలు, ఆకాశం ఇలా.. ప్రకృతి అంతా విధ్వంసానికి గురవుతోందని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేస్తున్న అనేక రకాల పనుల కారణంగా పది లక్షల రకాల జీవజాతుల అంతరించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రకృతి విధ్వంసానికి గురవుతోంది.

06/08/2019 - 19:04

మా ఇంట్లో
రేకుల కింద
ఓ ఇనుప చువ్వ
రెండువైపులా
వంచబడి
వేలాడుతూ

06/08/2019 - 18:57

చిన్న పనులని మనం నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్న విజయాలు మన కంటికి ఆనవు.
కానీ చిన్న పనులే పెద్ద విషయాలకి దారి తీస్తాయి.
రోజు ఒక పేజీ, రెండు పేజీలు చదవడం చాలా చిన్న పని. కానీ అలా నిలకడగా రోజూ చదువుతూ పోతే ఓ అధ్యాయం పూర్తవుతుంది. ఒక పేజీ చదివితే పెద్దగా ప్రభావం కన్పించకపోవచ్చు. కానీ ఓ అధ్యాయం చదివినప్పుడు దాని ప్రభావం తప్పక మన మీద ఉంటుంది.

06/03/2019 - 22:49

ప్రస్తుతం మనం వున్న పరిస్థితులకి కారణాలు ఎన్నో.
ఈ పరిస్థితి ఇలా వుండటానికి మనం ఎందరినో నిందించే అవకాశం వుంది.
చదువుకునే పిల్లలు తల్లిదండ్రులని నిందించవచ్చు.
భర్త భార్యని నిందించవచ్చు.
భార్య భర్తని నిందించవచ్చు.
ఉద్యోగి తన పై అధికారిని నిందించవచ్చు.
రైతు ప్రకృతిని నిందించవచ్చు.
సేవకుడు యజమానిని నిందించవచ్చు.
ఓటరు ప్రభుత్వాన్ని నిందించవచ్చు.

06/03/2019 - 22:30

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!
అన్నాడు ఆనాటి వేమన
చెత్తబుద్ధి లేని జనే్మ
జన్మ కాదురా!
అంటున్నారు నేటి జనం
చదువులు చట్టుబండలై
చనువులు నిండు కుండలై
లవ్వులు లవ్వులు అనుకొంటూ
పువ్వుల్లా నలిగిపోతున్నారు
పెళ్లినాటి ప్రమాణాలకు
నీళ్లొదిలి, అక్రమ సంబంధాల
కౌగిళ్లకు బందీలై
కనుమరుగవుతున్నారు
తల్లిదండ్రుల విడాకుల

Pages